సారథిన్యూస్, రామడుగు: టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లతో పేదల సొంత ఇంటి కల సాకారమవుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పథకం బృహత్తరమైనదని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేసి పేదలకు త్వరితగతిన అందించేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో […]
సారథిన్యూస్, చొప్పదండి: ఆయనో ఎమ్మెల్యే.. కానీ వ్యవసాయం మీద మక్కువతో స్వయంగా తన పొలంలో దుక్కిదున్నారు. చొప్పదండి మండలం మంగలిపల్లి లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వయంగా దుక్కి దున్ని ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం కొనసాగుతున్నదని చెప్పారు.
సారథిన్యూస్,చొప్పదండి: ప్రతి కార్యకర్తను కంటికి కంటికి రెప్పలా కపాడుకుంటామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన పిట్టల రాజ్ కుమార్ కుటుంబాన్ని గురువారం ఎమ్మెల్యే పరామర్శించారు. బాధిత కుటుంబానికి రెండు లక్షల రూపాయల సభ్యత్వ బీమా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. టీఆర్ఎస్ కార్యకర్త చనిపోతే ఆ కుటుంబం వీధిపాలు కాకుండా ఉండేందుకు పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటిఆర్ పార్టీ సభ్యత్వానికి రెండు లక్షల ప్రమాద బీమా […]
సారథి న్యూస్, కోడిమ్యాల : అర్హులైన పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సంకె రవిశంకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కొడిమ్యాల మండలం లోని చెప్యాల గ్రామాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ.. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.