Breaking News

STUDENT

గురుకుల విద్యార్థి ఫైన్ ఆర్ట్స్ లో సీటు

గురుకుల విద్యార్థి ఫైన్ ఆర్ట్స్ లో సీటు

సామాజిక సారధి తిమ్మాజిపేట: గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న గిద్ద రమ్య అగర్వాల్ విద్యార్థికి ఫైన్ ఆర్ట్స్లోసీటు దక్కించుకుంది. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం మరికల్ గ్రామానికి చెందిన విద్యార్థి, రమ్య సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల గోపాల్పేట స్కూల్లో 5వ తరగతి పూర్తి చేసి ఆరో తరగతి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయగా సెలెక్ట్ అయింది.  ఫైన్ ఆర్ట్స్ స్కూల్ మేడ్చల్ మల్కాజ్గిరి లొ జాయిన్  చేసినట్లు గిద్ద విజయ్ […]

Read More
డాక్టర్​ పాడుపని

కీచక వైద్యుడు

నోయిడా: కరోనా బారినపడ్డ ఓ యువతిని వైద్యుడు లైంగికంగా వేధించాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రంలోని నోయిడా జైపీ దవాఖానలో చోటుచేసుకున్నది. ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న ఓ యువతికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో ఆమె జైపీ దవాఖానలో చేరింది. కాగా జైపీ దవాఖానలో పనిచేస్తున్న ఓ యువ వైద్యుడికి కూడా కరోనా సోకింది. కాగా దవాఖాన సిబ్బంది.. వీరిద్దరికీ ఒకే గదిని( ట్విన్​బెడ్​ షేరింగ్​రూమ్​) కేటాయించారు. దీంతో యువతితో సదరు వైద్యుడు అసభ్యంగా […]

Read More

టైలర్​ కూతురు టాపర్​

జంషడ్​పూర్​: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని ఓ విద్యార్థిని నిరూపించింది. జార్ఘండ్​ రాష్ట్రం జంషడ్​పర్​కు చెందిన నందితా హరిపాల్ సీబీఎస్​ఈ 12 వతరగతిలో ని ఆర్ట్స్​ విభాగంలో 83.8 శాతం మార్కులు సాధించి టాపర్​గా నిలిచింది. నందిత తండ్రి టైలర్​గా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారి కుటుంబం పేదరికంలో మగ్గుతున్నది. కూతురు నందిత జంషడ్​పూర్​ ఉమెన్స్​ కళాశాలలో విద్యనభ్యసించింది. ‘నేను టాపర్​గా నిలుస్తానని కలలో కూడా ఊహించలేదు. ఫలితాలు చూసి నాతోపాటు కుటుంబసభ్యులు ఎంతో సంతోషించారు. నేను […]

Read More

విద్యార్థినికి ఎమ్మెల్యే అభినందనలు

సారథి న్యూస్, గంగాధర: నవోదయ విద్యాలయంలో సీటు సాధించిన ఓ విద్యార్థిని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ అభినందించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డి పల్లె సర్పంచ్ చిలుమల రమేశ్​ కూతురు రష్మిక నవోదయ పాఠశాలలో సీటు సాధించింది. ఎమ్మెల్యే ఆ విద్యార్థినిని అభినందించారు.

Read More

ఫ్రెండ్​కు మార్కులు ఎక్కువొచ్చాయని..

న్యూఢిల్లీ: చిన్న, చిన్న విషయాలకే టీనేజ్​ పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటిగా మారింది. తల్లిదండ్రుల పిల్లలను చేరదీయకపోవడం, వారికి మానసిక స్థైర్యం కల్పించకపోవడంతో ఇటువంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్​లోని కాన్పూర్​లో ఓ బాలిక.. తనకంటే స్నేహితురాలికి ఎక్కువ మార్కులు వచ్చాయన్న కారణంతో ప్రాణం తీసుకున్నది. కాన్పూర్‌లోని ధమిఖేడకు చెందిన‌ శ్రావణ్‌ కుమార్ కుమార్తె అనిశా ఓ ప్రైవేట్​ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నది. ఇటీవల విడుదలైన సీబీఎస్​ఈ ఫలితాల్లో 82 శాతం మార్కులు వచ్చాయి. కాగా తన […]

Read More