Breaking News

STATE

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలన

పోలింగ్ కేంద్రం పరిశీలన

సామాజిక సారథి, మెదక్ ప్రతినిధి: మెదక్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలానికి  ఈనెల 10న జరగనున్న పోలింగ్ సందర్భంగా మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను, పోలింగ్ కేంద్రాన్ని  ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య సోమవారం జిల్లా ఎన్నికల అధికారి హరీష్, సహాయ ఎన్నికల అధికారి రమేష్ తో కలిసి పరిశీలించారు.  స్ట్రాంగ్ రూమ్ కు ఉన్న కిటికీలను ప్లయి ఉడ్ తో పూర్తిగా మూసివేయాలని, కళాశాలో ఉన్న […]

Read More
కార్పొరేట్ లకు కొమ్ము కాస్తున్న మోడీ ప్రభుత్వం

మోడీ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తుండ్రు

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సామాజిక సారథి,వరంగల్: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని ద్వంసం చేస్తూ కార్పొరేట్ లకు కొమ్ము కాస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా సీపీఐ రాజకీయ శిక్షణా తరగతులు బీమదేవరపల్లి మండలం కొత్త కొండ గ్రామంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక హరిత హోటల్ ఎదుట సీపీఐ పతాకాన్ని చాడ వెంకట్ రెడ్డి ఎగుర వేశారు. అనంతరం సీపీఐ […]

Read More
నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

సామాజిక సారథి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్‌ భేటీ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. కరోనా పరిస్థితులు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు.

Read More
ఏకగ్రీవ ఎమ్మెల్సీలు ఎవరంటే..

ఏకగ్రీవ ఎమ్మెల్సీలు ఎవరంటే..

సామాజిక సారథి, హైదరాబాద్​ప్రతినిధి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాల ఎన్నిక ఏకగ్రీవం కాగా, ఐదు జిల్లాల్లో ఎన్నిక జరగనుంది. మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఇందులో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఆరు స్థానాలకు డిసెంబర్‌ 10న పోలింగ్‌ నిర్వహించనున్నారు. నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల నుంచి కల్వకుంట్ల కవిత, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌ రెడ్డి, […]

Read More
తెలంగాణలో వడ్లకుప్పలపై మరణించే దుస్థితి

తెలంగాణలో వడ్లకుప్పలపై మరణించే దుస్థితి

సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కు భూ కబ్జాలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి బీఎస్పీ కోఆర్డినేటర్ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, జనగాం: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతోనే లక్షలాది మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తూ, వడ్ల కుప్పలపై మరణించే దుస్థితి రాష్ట్రంలో నెలకొందని బీఎస్పీ కోఆర్డినేటర్ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.  జనగాం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన బీఎస్పీ జిల్లా మహాసభకు ముఖ్య […]

Read More
ఆరోగ్యం కేంద్రం తనిఖీ

ఆరోగ్యం కేంద్రం తనిఖీ

సామాజిక సారథి, వలిగొండ: మండల కేంద్రంతో పాటు వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం రాష్ట్ర కుష్టువ్యాధి నిపుణులు డిప్యూటీ మెడికల్ అధికారి వెంకటేశ్వర చారి, అసిస్టెంట్ మెడికల్ అధికారి రాములు పాల్గొని రికార్డులు, రిపోర్టులు పరిశీలించి వైద్య బృందానికి తగు సూచనలు చేశారు. రోగులకు కుష్టు వ్యాధి నిర్దారణ అయిన వెంటనే ప్రాథమిక దశలోనే మందులు వాడితే వ్యాధి నయమవుతుందని అన్నారు.  కార్యక్రమంలో డాక్టర్ సుమన్ కళ్యాణ్, శ్రీనివాస్ రెడ్డి, సతీష్, వీణ, పవన్ తేజ, […]

Read More
ఢిల్లీలో తగ్గుతున్న కేసులు

ఢిల్లీలో తగ్గుతున్న కరోనా

ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. గత 24 గంటల్లో కేవలం 1,211 కొత్తకేసులు మాత్రమే నమోదయ్యాయి. జూన్​ 9 నుంచి ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కాగా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 1,22,793 మంది కరోనా బారిన పడ్డారు. 3,628 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 31 మంది మృతిచెందారు.

Read More

ఢిల్లీలో తగ్గుతున్న కేసులు

ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతున్నది. గత 24 గంటల్లో కేవలం 1,246 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గత 35 రోజుల్లో ఇంత తక్కువ కేసులు రావడం ఇదే ప్రథమం. కాగా ఇక్కడ కోలుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నది. 91,312 మంది కరోనా చికిత్సపొంది కోలుకున్నారు. రికవరి రేటు 80.28 శాతం ఉన్నదని వైద్యశాఖ అధికారులు తెలిపారు. అధికంగా టెస్టులు చేయడం, పాజిటివ్​ రోగులకు మెరుగైన వైద్యం చేయడంతోనే కరోనా అదుపులో […]

Read More