Breaking News

SOUTH AFRICA

సౌతాఫ్రికా టు హైదరాబాద్‌

సౌతాఫ్రికా టు హైదరాబాద్‌

11 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌ ప్రత్యేక పర్యవేక్షణలో ట్రీట్​మెంట్​ సామాజిక సారథి, హైదరాబాద్‌: సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు మూడు రోజుల్లో 185 మంది ప్రయాణికులు వచ్చారు. నవంబర్‌ 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌తో వణికిపోతున్న బోట్స్‌వానా నుంచి 16 మంది వచ్చారు. దీంతో చాలామంది భయపడుతున్నారు. అంతేకాకుండా కరోనా కొత్త వేరియెంట్‌ కేసులున్న 12 దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఇందులో ఉన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన […]

Read More

దక్షిణాఫ్రికా జట్టులో ఏడుగురికి కరోనా

జోహన్స్​బర్గ్​: దక్షిణాఫ్రికా క్రికెట్​ టీమ్​కు కరోనా భయం పట్టుకున్నది. తాము నిర్వహించిన మాస్ట్ పరీక్షల్లో ఏడుగురికి కరోనా ఉన్నట్టు తేలడందో బోర్డు ఆందోళనలో పడింది. నాన్ కాంటాక్ట్ క్రీడలను మొదలుపెట్టేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. బోర్డు తమ ఆటగాళ్లను ఒక చోటికి చేర్చింది. కొంత మంది కాంట్రాక్ట్ ప్లేయర్లు, ఫ్రాంచైజీ ఆటగాళ్లతో కలిపి మొత్తం 100 మంది కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో ఏడుగురు వైరస్ బారిన పడినట్టు తెలిసింది. అయితే ఈ ఏడు మందిలో […]

Read More

దక్షిణాఫ్రికాలో 3టీ క్రికెట్

జొహెన్సెస్​బర్గ్​: కరోనా దెబ్బకు ఆగిపోయిన క్రికెట్​ను తిరిగి గాడిలో పెట్టేందుకు అన్ని దేశాలు తమ వంతు కృషి చేస్తున్నాయి. ఇందులో దక్షిణాఫ్రికా కాస్త భిన్నంగా ఆటను ప్రారంభించబోతున్నది. 3టీ రూపంలో ఓ భిన్నమైన ఫార్మాట్​ను అందుబాటులో తీసుకొస్తోంది. ఈనెల 27న 24 మంది ఆటగాళ్లు మూడు జట్లుగా విడిపోయి మ్యాచ్ ఆడనున్నారు. మూడు జట్లలో ఈగల్స్​కు డివిలియర్స్, కింగ్​ ఫిషర్స్​కు రబడా, కైట్స్​కు డికాక్ సారథ్యం వహించనున్నాడు. ప్రతి జట్టులో ఎనిమిది మంది ఆటగాళ్లు ఉంటారు. మొత్తం […]

Read More

ప్రోటోకాల్​ పాటించండి

క్రికెట్​ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు క్రిస్​ నెన్​జానీ జొహన్నెస్​బర్గ్​: ఐసీసీ చైర్మన్​గా కొత్త వ్యక్తికి మద్దతిచ్చే ముందు తమ దేశబోర్డు ప్రోటోకాల్​ ​ పాటించాలని క్రికెట్​ దక్షిణాఫ్రికా (సీఎస్​ఏ) అధ్యక్షుడు క్రిస్​ నెన్​జానీ అన్నారు. తద్వారా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఐసీసీ చైర్మన్​గా గంగూలీ రావాలన్నా ప్రొటీస్​ క్రికెట్​ డైరెక్టర్​ గ్రేమ్​ స్మిత్​ వ్యాఖ్యలకు నెన్​జానీ కౌంటర్​ ఇచ్చారు. ‘ఐసీసీతో పాటు మన వ్యక్తిగత ప్రొటోకాల్‌ను కూడా ప్రతిఒక్కరూ పాటించాలి. ఏ అభ్యర్థికి మద్దతు అందరూ కలిసి […]

Read More
ప్రతి మ్యాచ్ లో గూస్ బంప్స్

ప్రతి మ్యాచ్ లో గూస్ బంప్స్

-సౌతాఫ్రికా స్పిన్నర్ తాహిర్ చెన్నై: చెన్నై సూపర్ ఇన్నింగ్స్ ఆడిన ప్రతి మ్యాచ్ ను చాలా ఎంజాయ్ చేశానని దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అన్నాడు. అద్భుతమైన పోటీతో ప్రతిసారి తనకు గూస్ బమ్స్ వచ్చేవన్నాడు. ‘సీఎస్ కే అంటేనే ఓ కుటుంబం. ప్రతిఒక్కరూ అంకితభావంతో ఆడేవాళ్లు. ఎక్కువ మ్యాచ్ ల్లో గెలిపించేందుకు కృషి చేసేవారు. అందుకే ఆడిన ప్రతి మ్యాచ్ లో నాకు గూస్ బంమ్స్ వచ్చేవి. ఇతరుల సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. […]

Read More
డివిలియర్స్.. వచ్చేయ్ అన్నారు!

డివిలియర్స్.. వచ్చేయ్ అన్నారు!

డివిలియర్స్.. వచ్చేయ్ అన్నారు! రెండేళ్ల క్రితం ఇంటర్​ నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా సూపర్ స్టార్ ఏబీ డివిలియర్స్​ ను తిరిగి జట్టులోకి రప్పించేందుకు  క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఒక దశలో జట్టుకు మళ్లీ కెప్టెన్సీ చేపట్టమని కూడా ఆఫర్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని ఏబీనే వెల్లడించాడు. అయితే, తాను పూర్తిస్థాయి ఫామ్‌లో ఉంటేనే తిరిగి జట్టులోకి వస్తానని చెప్పాడు. ‘సౌతాఫ్రికాకు ఆడాలన్న కోరిన నాలో ఉంది. ప్రొటీస్ టీమ్‌ను లీడ్ చేయాలని […]

Read More