Breaking News

SOFTWARE

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

సామాజిక సారథి, నార్కెట్ పల్లి: ముందు వెళుతున్న లారీని డీసీఎం ఢీకొట్టడంతో, క్యాబిన్లో ఇరుక్కుని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలో సోమవారం రాత్రి జరిగింది. నెల్లూరు జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన చుండి హర్షవర్ధన్ రెడ్డి(30) సూర్యాపేట నుంచి హైదరాబాద్ కు డీసీఎంలో ప్రయాణిస్తున్నాడు. నార్కెట్ పల్లి గ్రామ శివారులోని నల్లగొండ ఫ్లై ఓవర్ దగ్గరకు రాగానే అతివేగం, డ్రైవర్ అజాగ్రత్తతో ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. […]

Read More
వరకట్నం వేధింపులకు మహిళ బలి

వరకట్నం వేధింపులకు మహిళ బలి

సారథి న్యూస్, అలంపూర్: వరకట్నం వేధింపులకు ఓ ఇల్లాలు బలైంది. అనుమానాస్పదస్థితి ఉరివేసుకుని చనిపోయింది. శుక్రవారం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అలంపూర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి, మృతురాలి తల్లిదండ్రులు, బంధువుల వివరాల మేరకు.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం కోనేరు గ్రామానికి చెందిన ప్రసాద్ రెడ్డి, పద్మకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకూతురు సాహితీని అదే గ్రామానికి చెందిన హైదరాబాద్ లో సాఫ్ట్ వెర్ ఉద్యోగం చేసే జింకల కిరణ్ కుమార్ రెడ్డికి 50 […]

Read More

ప్రేమించలేదని పగబట్టాడు

సారథిన్యూస్​: అతడో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​.. తన ఆఫీసులోనే పనిచేసే ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అతడి ప్రేమను.. ఆమె తిరస్కరించడంతో కక్ష పెంచుకొని లోకాంటో అనే యాప్​లో యువతికి చెందిన ఫొటోలను అసభ్యకరంగా ఎడిట్​ చేసి పోస్ట్​ చేశాడు. దీంతో ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ టెకీ కటకటాలు లెక్కిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు.. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్​ కు చెందిన అందె వంశీ(25) హైదరాబాద్​లోని ఓ సాఫ్ట్​వేర్​ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. […]

Read More