Breaking News

Sultanabad

71 వాహనాలు సీజ్

 71 వాహనాలు సీజ్  

సామాజిక సారథి, సుల్తానాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాలను సీజ్‌ చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి తెలిపారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనాలు పాటించకుండా తమ వాహనాలకు నెంబర్ ప్లేట్లు తొలగించి తీరుతున్న 71వాహనాలను సీజ్‌ చేసినట్లు చెప్పారు. వాహనదారులు తమ వాహనాలకు ముందు, వెనక తప్పనిసరిగా నంబరుప్లేట్లు అమర్చుకోవాలన్నారు. నంబరుప్లేట్లు లేకుండా వాహనాలు […]

Read More

అంతర్ జిల్లా ట్రాన్స్ ఫార్మర్ల దొంగల అరెస్టు

2.7 క్వింటాళ్ల కాపర్ వైరు స్వాధీనం సామాజిక సారథి,పెద్దపల్లి: అంతర్ జిల్లా ట్రాన్స్ ఫార్మర్ల దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు టీసీపీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. గురువారం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో మీడియా ముందు నింధితులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు 31 ట్రాన్ ఫార్మర్లను దొంగలించిన నిందితులను చాకచక్యంగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. గురువారం రోజున ఉదయం నేరస్తుల సంచారం చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సుల్తానాబాద్ […]

Read More