అటు విమర్శలు.. ఇటు రాజీనామాలు ఢిల్లీలో రైతులకు ప్రకటించిన సాయం తిరస్కరణ టీఆర్ఎస్కు తలబొప్పి కట్టిన తాజా పరిణామాలు బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అంటూ టికాయత్విమర్శలు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, సీనియర్నేత గట్టు రామచందర్రావు రాజీనామా ఉద్యమకారులకు పార్టీలో గౌరవం లేదని లేఖలు సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: కారు.. సారుకు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదిగా కాలంగా జరుగుతున్న రైతు ఉద్యమంలో అసువులు బాసిన 700 మంది రైతన్నల […]
వర్మకు జరిమాన విధించిన తెలంగాణ ప్రభుత్వం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా విదేశీ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. వివిధ కాలేజీల్లో చదువుతున్న ఫారెన్ స్టూడెంట్స్ పూర్తి ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ అయ్యేలా ఉంటే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చాలా కాలేజీలు ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా.. కొత్తగా అడ్మిషన్ తీసుకునే వారు కూడా ఆన్‌లైన్ క్లాసులను ఆప్ట్ చేసుకుంటే వారికి వీసాలు జారీ చేసేది లేదని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్ […]