యంగ్ హీరో నితిన్ పెళ్లి సాదాసీదాగా ఆదివారం బంధుమిత్రుల సమక్షంలో జరిగిపోయింది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు నితిన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో నితిన్ కు ‘రంగ్ దే’ టీమ్ క్యూట్ మ్యారేజ్ గిఫ్ట్ అంటూ ప్రత్యేకంగా కట్ చేసిన టీజర్ తో స్పెషల్ విషెస్ తెలియజేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నిజజీవితంలో ఎంతో […]
హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జులై 26 ఆదివారం రాత్రి 8:30 గంటలకు నితిన్, షాలినీ ల పెళ్లి వైభవంగా జరిగింది. కరోనా నిబంధనలను పాటిస్తూ అతికొద్దిమంది ఆత్మీయులు సన్నిహితుల సమక్షంలో పెద్దలు అంగరంగవైభవంగా జరిపించారు ఈ వేడుకను. ఈ పెళ్లి కి సినీ ఇండస్ట్రీ నుంచి నితిన్ బెస్ట్ ఫ్రెండ్స్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, హీరో కార్తికేయ హాజరయ్యారు. ఈ అలాగే ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు కూడా […]
ప్రముఖ టాలీవుడ్ హీరో నితిన్ సోమవారం తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావును ప్రగతిభవన్‌లో కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి.. తమ పెళ్లికి రమ్మని ఆహ్వానించారు. నితిన్, షాలిని వివాహం 16న జరగాల్సి ఉండగా లాక్‌డౌన్‌తో వాయిదాపడింది. దీంతో జూలై 26న రాత్రి 8.30 నిమిషాలకు వీరి పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు ముహూర్తం పెట్టించారు. హైదరాబాద్‌లోని ఫలక్ నుమా ప్యాలస్‌లో పెళ్లి జరుగనున్నట్టు సమాచారం.
కరోనాతో వాయిదా పడ్డ టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ – షాలిని వివాహానికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ 16ననే వీరి పెళ్లి జరగాల్సిఉండగా లాక్‌డౌన్‌తో వాయిదా పడింది. దీంతో జూలై 26న రాత్రి 8.30 నిమిషాలకు వీరి పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు ముహూర్తం పెట్టించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిరాడంబరంగా వివాహ వేడక జరుగనున్నది. ఇరుకుటుంబాల వారు మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లోని ఫలక్ నుమా ప్యాలస్‌లో పెళ్లి జరుగనున్నట్టు సమాచారం. భీష్మ సినిమాతో సూపర్హిట్‌ను […]
హీరో నితిన్ పెళ్లి డేట్ ఖరారయినట్టు సమాచారం. ఏప్రిల్ 16న నితిని పెళ్లి జరుగాల్సి ఉండగా లాక్‌డౌన్‌తో వాయిదా పడింది. నాగర్‌కర్నూల్‌కు చెందిన వైద్యురాలు నూర్జహాన్ కుమార్తె కందూకూరి శాలినితో నితిన్ వివాహం నిశ్చయమైన సంగతి తెలిందే. శాలినీ లండన్‌లో విద్యనభ్యసిస్తున్న సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నట్టు సమాచారం. ఇరుకుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించారు. కరోనాతో పెళ్లి వాయిదా పడింది. డిసెంబర్‌లో జరుగుతుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఇరు కుటుంబాల పెద్దలు జూలై 26న నిర్వహించడానికి […]
టాలీవుడ్ లో యంగ్ హీరోలంతా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఆల్రెడీ నిఖిల్ ఒక ఇంటివాడవగా లిస్ట్లో రానా, నితిన్లు ఉన్నారు. చాలా రోజులుగా శాలినిని ప్రేమిస్తున్న నితిన్ మొన్న ఏప్రిల్ నెలలో పెళ్లికి సిద్ధమయ్యాడు. దుబాయ్లో భారీ డెస్టినేషన్ మ్యారేజీకి నాలుగు నెలల ముందే ప్లాన్ చేశారు కూడా. అయితే కరోనా కారణంగా సీన్ రివర్స్ అయ్యింది. మధ్యలో మళ్లీ మ్యారేజ్ని దుబాయ్లోనే జరిపిస్తామంటూ రెండు ఫ్యామిలీలు ప్రకటించాయి. అయితే పరిస్థితులు ఇప్పుడప్పుడే కుదుట పడేటట్లు లేని […]