మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సామాజిక సారథి, హైదరాబాద్: పేదల కోసం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్‌పేట్ డివిజన్ చాచా నెహ్రూనగర్‌లో నిర్మించిన 264 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు చేపట్టిన ప్రత్యేకబస్తీ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా […]
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పూర్తి కావాలి కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. డిసెంబర్ పదవ తేదీలోపు ఇళ్ల నిర్మాణాలను పూర్తి సిద్ధం చేయాలన్నారు. అన్ని మౌలిక వసతులతో పాటు అందించాలన్నారు. నిర్మాణంలో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలన్నారు. ఆయా పనులన్నింటినీ పూర్తిచేసి ప్రారంభించడానికి సిద్ధం చేసేలా దృష్టి […]
సారథిన్యూస్, హైదరాబాద్: బట్టతల వస్తోందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన హైదరాబాద్ ఉప్పల్‌లోని సత్యానగర్‌లో మంగళవారం చోటుచేసుకున్నది. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన నితిన్ ఉప్పల్ ఉంటున్నాడు. క్యాటరింగ్ పనులు చేస్తే జీవనం సాగిస్తున్నాడు. క్యాటరింగ్‌తో వచ్చిన డబ్బులను కొన్ని ఇంటికి పంపిస్తూ.. మరికొన్ని హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం దాచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అతడి సోదరి పెళ్లి కోసం డబ్బు కావాలని ఇంటి నుంచి సమాచారం వచ్చింది. మరోవైపు కరోనాతో క్యాటరింగ్ పనులు నిలిచిపోయాయి. […]