– దళిత, గిరిజనులను అండగా ఉంటాం– మూడెకరాల భూమి లేదు..ఎస్సీ వర్గీకరణ చేయలేదు– టీఆర్ఎస్ పాలనలో దళిత ఐఏఎస్,ఐపీఎస్ అధికారులకు అవమానం– మర్రికి గాలి జనార్దన్ రెడ్డికి పట్టిన గతే– పార్టీ ఎవరికి అవకాశమిచ్చినాభుజాలపై మోసుకెళ్లి కుర్చీపై కూర్చోబెడతా– బిజినేపల్లి దళిత గిరిజన ఆత్మగౌరవ సభలోటీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరింగ్ స్పీచ్– హాజరైన కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: రాష్ట్రంలో దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులను చూస్తూ […]
మీ పోరాటంలో తోడు ఉంటాం రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా జీవో 317 టీపీసీసీ చీఫ్రేవంత్ రెడ్డి సామాజికసారథి, హైదరాబాద్: ఉద్యోగ ఉపాధ్యాయులారా అధైర్యపడకండి.. 317 జీవో రద్దు కోసం ఉద్యోగ, ఉపాధ్యాయలు చేసే పోరాటంలో కాంగ్రెస్ పార్టీ తోడుంటుందని టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి అభయమిచ్చారు. సోమవారం సాయంత్రం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) 317 జీవో రద్దుకు మద్దతు తెలపాలని కోరింది. ఈ జీవో వల్ల వేలాదిమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ స్థానికతను కోల్పోవడం జరిగిందన్నారు. ఈ జీవో […]
సారథి, ఉండవెల్లి/అయిజ(మానవపాడు): దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన పెగసిస్ స్ర్రైవేర్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం రాజ్ భవన్ ముందు ధర్నాకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉండవల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సింగల్ విండో చైర్మన్ గజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అరెస్ట్‌లతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను […]
సారథి, చొప్పదండి: టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి శుక్రవారం బయలుదేరిన చొప్పదండి కాంగ్రెస్ కార్యకర్తలను స్థానిక పోలీసులు అంబేద్కర్ చౌరస్తా వద్ద అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని నినాదాలు చేసారు. అనంతరం డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడేళ్లలో పెరిగిన పెట్రోడీజిల్ ధరల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై రూ.36 లక్షల కోట్ల […]
సారథి, పెద్దశంకరంపేట/గొల్లపల్లి/రామడుగు: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి మెదక్‌జిల్లా పెద్దశంకరంపేట మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమానికి తరలిన వారిలో రాయిని మధు, జనార్ధన్, రాజేందర్ గౌడ్, జైహింద్ రెడ్డి, నారాగౌడ్, ఎంపీటీసీ సభ్యుడు రాజునాయక్, సాయిరెడ్డి, రఘుపతిరెడ్డి, రాంచందర్, […]
సారథి న్యూస్, కల్వకుర్తి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి చేపట్టిన రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర నాలుగవ రోజు బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చేరింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. శ్రీశైలం, జూరాల, పులిచింతల, శ్రీరాంసాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు, దుమ్ముగూడెం ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ ప్రధాన […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: కొల్లాపూర్ వద్ద ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఎల్లూర్ లిఫ్ట్ ప్రాజెక్టు పంపులు మునిగిపోవడంతో పరిశీలించేందుకు వెళ్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్మల్లురవి, ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ ను నాగర్‌కర్నూల్‌జిల్లా తెల్కపల్లి పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సమయంలో ఎంపీ రేవంత్‌రెడ్డి కాలికి గాయమైంది.
పాలనలో తప్పులు ఎత్తిచూపే వారిని వేధిస్తున్నారు పవర్‌హౌస్ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు రేవంత్ రెడ్డి లేఖ హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగ, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కు శనివారం లేఖ రాశారు. ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రజలకు గవర్నర్ హోదాలో మీరు ఇటీవల స్పందించిన తీరు కొంత ఊరట కలిగించిందన్నారు. లేఖలోని ముఖ్యాంశాలు.. ‘రాష్ట్రంలో రాజ్యాంగ, పౌర, […]