Breaking News

RAMESH HOSPITALS

బాబు కుట్రలను తిప్పికొడతాం

విజయవాడ: పది మందికి చావుకు కారకుడైన రమేశ్​ ఆస్పత్రి యజమాని, పోతినేని రమేశ్​బాబు ఏ బొక్కలో దాక్కున్నా ఏపీ పోలీసులు వదిలిపెట్టరని.. ఆయనను అరెస్ట్​ చేసి తీరుతారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్​లో దాక్కొని కుట్రలు పన్నుతున్నారని.. దమ్ముంటే ఆంధ్రప్రదేశ్​కు రావాలని సవాల్​ విసిరారు. చంద్రబాబు, పచ్చమీడియా కుట్రలను తిప్పికొడతామన్నారు. పరిహారం విషయంలో సీఎం వైఎస్​​ జగన్​మోహన్​రెడ్డి .. అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. […]

Read More

చంద్రబాబు ఇంట్లోనే రమేశ్ బాబు!

సారథిన్యూస్​, అమరావతి: స్వర్ణప్యాలెస్​ అగ్నిప్రమాదం ఘటనలో నిందితుడు.. రమేశ్​ ఆస్పత్రి యాజమాని డాక్టర్​ రమేశ్​ బాబు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట్లో దాక్కొని ఉంటారని వైఎస్సార్​సీపీ విజయ్​సాయి రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ట్వీట్​ చేశారు. ‘చంద్రబాబూ.. నేరుగా అడుగుతున్నా.. ఇంతకీ డాక్టర్‌ రమేష్‌ను మీ ఇంట్లో దాచారా?, లేక మీ కొడుకు ఇంట్లో దాచారా? ఇంతకీ నిమ్మగడ్డ రమేష్‌, డాక్టర్‌ రమేష్‌.. ఈ ఇద్దరితో మీకున్న అనుబంధం ఏమిటి?’ […]

Read More

వెనక్కి తగ్గిన హీరో రామ్​

విజయవాడ రమేశ్​ హాస్పిటల్స్​ వ్యవహారంపై సంచలన ట్వీట్లు పెట్టిన రామ్​ పోతినేని వెనక్కి తగ్గాడు. ఇకమీదట తాను ఈ ఘటనపై ఎటువంటి ట్వీట్లు పెట్టబోనని మరో ట్వీట్​పెట్టాడు. న్యాయంపై తనకు నమ్మకుందని చెప్పుకొచ్చాడు. నిజమైన దోషులకు శిక్షపడుతుందని భావిస్తున్నా అని చెప్పాడు. రామ్​ ట్వీట్లు సంచలనంగా మారడంతో.. వైఎస్సార్​సీపీ సోషల్ ​మీడియా విభాగం ఓ రేంజ్​లో విరుచుకుపడింది. స్వర్ణప్యాలెస్​లో 10 మంది చనిపోతే స్పందించని రామ్​.. ఇప్పడు ఆయన బంధువు మీదకొచ్చేసరికి నీతులు బోధిస్తున్నాడంటూ ఫైర్​ అయ్యారు […]

Read More