Breaking News

PRIYANKA

హత్రాస్​ అట్టుడుకుతోంది.. రాహుల్​ అరెస్ట్​

లక్నో: దళిత యువతిపై లైంగికదాడి, హత్యతో యూపీలో హత్రాస్​ ప్రాంతం అట్టుడుకుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా పలు చోట్ల దళితసంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు హత్రాస్​ వెళ్లన కాంగ్రెస్​ యువనేత రాహుల్​, ప్రియాంకా గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్​ అరెస్ట్​తో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కార‍్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.శాంతియుతంగా హత్రాస్​ వెళ్తున్న తమపట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని […]

Read More

ప్రియాంక ప్లేస్​లో కాజల్​

ఇండస్ట్రీకి వచ్చి పన్నెండేండ్లయినా కాజల్ అగర్వాల్​ స్పీడ్​ ఏమాత్రం తగ్గలేదు. మూడు పదుల వయసులో కుర్ర హీరోయిన్స్​కు గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ భామ ఓ భారీ చాన్స్​ కొట్టేసిందని ఇండస్ట్రీ వర్గాల టాక్​. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘క్వాంటికో’ వెబ్ సిరీస్ ఇండియన్ రీమేక్ లో కాజల్ అగర్వాల్ నటించబోతోందట. ఈ వెబ్ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ వారు తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. పాన్​ఇండియాలో ఫేమస్​ అవ్వొచ్చనే ఆలోచనతో కాజల్​ ఈ […]

Read More

అది ఫేక్‌న్యూస్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలోని అధికారిక బంగ్లా ఖాళీ చేసేందుకు తనకు మరో నెల టైమ్‌ ఇవ్వాలని ప్రధానిని కోరలేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. తాను రిక్వెస్ట్‌ చేసినట్లు వస్తున్న వార్తలు అన్నీ ఫేక్‌ అని చెప్పారు. ప్రియాంక గాంధీ ప్రస్తుతం ఉంటున్న.. ఢిల్లీలోని లూథియానా 35 లోధీ ఎస్టేట్‌ బంగ్లాను ఖాళీ చేయాలని గత నెలలో కేంద్ర హోం శాఖ ప్రియాంక గాంధీకి నోటీసులు ఇచ్చింది. అయితే బంగ్లా ఖాళీ చేసేందుకు మరో నెల […]

Read More

రాజస్థాన్​లో ట్విస్టుల మీద ట్విస్టులు

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయం రసకందాయంలో పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఓ దశలో అధిష్ఠానం హామీతో సచిన్​ పైలట్​ మెత్తబడ్డాడని వార్తలు వినిపించాయి. అంతలోనే మళ్లీ కథ మొదటికొచ్చింది. తాను హైకమాండ్​తో మాట్లాడలేదని.. తనకు ఎవరూ ఎటువంటి హామీలు ఇయ్యలేదని ఆయనే స్వయంగా చెప్పారు. సోమవారం ఉదయం తనవర్గ ఎమ్మెల్యేలతో కూడిన ఓ వీడియోను సోషల్​మీడియాలో విడుదల చేశారు. తాజాగా జైపూర్​లోని ఫెయిర్​మోంట్​ హోటల్​లో జరిగిన కాంగ్రెస్​ శాసనాసభా […]

Read More