Breaking News

POST

నేను సన్యాసిలా ఆలోచించగలనా?

ఎప్పటికప్పుడు కొత్త స్టైల్ తో ఫ్యాన్స్ ఆకట్టుకోవడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటే. అయితే ఈ లేటెస్ట్ స్టైల్ మాత్రం అదరగొట్టేసింది. నున్నని గుండు.. ఆపై బ్లాక్ గాగుల్స్.. స్టైలిష్ టీ షర్ట్ చిరు లుక్ నే మార్చేసింది. అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. గుండుతో ఉన్న ఫోటోని చిరు తన ఇన్స్టా గ్రామ్ పోస్ట్ చేస్తూ ‘కెన్ ఐ థింక్ లైక్ ఏ మాంక్..?’ (నేను సన్యాసిలా ఆలోచించగలనా..?) అనే క్యాప్షన్ తో పాటు‘ ఏ అర్బన్ మాంక్’ […]

Read More

సోనాక్షిసిన్హాకు ఆన్​లైన్​లో వేధింపులు

ముంబై: బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సోనాక్షి సిన్హాను దూషిస్తూ.. ఔరంగాబాద్ కు చెందిన ఓ యువకుడు (27) సోషల్ మీడియాలో పోస్ట్​చేశాడు. దీంతో సోనాక్షి ముంబై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఆన్‌లైన్ వేధింపులపై ముంబై సైబర్ పోలీసులు తీసుకున్న చర్యలకు సోనాక్షి ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ‘ఆన్‌లైన్ లో వేధింపులు నేను సహించను. అందుకే ఫిర్యాదు చేశారు. నా ఫిర్యాదుకు స్పందించిన ముంబై పోలీసులకు […]

Read More
ఎస్పీ బాలుకు సీరియస్​

ఎస్పీ బాలు పరిస్థితి విషమం

చెన్నై: ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ప్రస్తుతం వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నారని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఓ హెల్త్​ బులిటెన్​ విడుదల చేశారు. ఈ నెల 5న బాలుకు కరోనా సోకడంతో చెన్నైలోని ఏజీఎం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాలు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. […]

Read More
ప్రియాంకగాంధీ ఉద్వేగభరిత పోస్ట్​

ప్రియాంకగాంధీ ఉద్వేగభరిత పోస్ట్​

ఢిల్లీ: రాఖీ పౌర్ణమి సందర్భంగా కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఓ ఉద్వేగభరిత ట్వీట్​ చేశారు. ప్రేమ, సహనం వంటి ఉత్తమ గుణాలను సోదరుడు రాహుల్​గాంధీ నుంచే తాను నేర్చుకున్నారని పేర్కొన్నారు. రాహుల్​ లాంటి సోదరుడు దొరకడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. రాఖీ పండుగ సందర్భంగా దేశప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్​గాంధీతో కలిసి ఉన్న ఓ ఫోటోను ఆమె షేర్​ చేశారు.

Read More