Breaking News

POSITIVE CASES

ఏపీలో 10,526 పాజిటివ్‌ కేసులు

ఏపీలో 10,526 పాజిటివ్‌ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో శుక్రవారం(24 గంటల్లో) 10,526 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 4,00,721కు చేరింది. తాజాగా, వైరస్‌ బారినపడి 81మంది మృతిచెందారు. ఇప్పటివరకు 3,714 మంది మృత్యువాత పడ్డారు. 24 గంటల్లో 8,463 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,711కు చేరింది. తాజాగా 61,331 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తంగా 35,41,321 మెడికల్​టెస్టులు చేశారు. ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుతం 96,191 యాక్టివ్ కేసులు […]

Read More

పెద్దశంకరంపేటలో కరోనా కలకలం

సారథి న్యూస్, పెద్ద శంకరంపేట: కరోన తీవ్రత కొనసాగుతోంది. మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట పీహెచ్​సీలో గురువారం 28 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని వైద్య​అధికారులు సూచిస్తున్నారు. కొంతమంది అజాగ్రత్త వల్ల మిగతావారు ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పారు.

Read More
ఏపీలో 9,927 కరోనా కేసులు

ఏపీలో 9,927 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో మంగళవారం కొత్తగా 9,927 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,68,744కు చేరింది. తాజాగా, వ్యాధి బారినపడి 9 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,460 మంది చనిపోయారు. వ్యాధి నుంచి కోలుకుని తాజాగా 9,419 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 2,75,352కు చేరింది. గత 24 గంటల్లో 64,351 మందికి వైద్యపరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 33,56,852 టెస్టులు చేశారు. ఇక జిల్లాల వారీగా […]

Read More
57వేలకు చేరువలో కరోనా మరణాలు

57వేలకు చేరువలో కరోనా మరణాలు

ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు వేల సంఖ్యలో పాజిటివ్ ​కేసులు నమోదవుతున్నాయి. అదేస్థాయిలో మరణాలు కూడా రికార్డు అవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాటికి కరోనా కేసుల సంఖ్య 30,44,940కు చేరింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 912 మంది చనిపోయారు. ఇప్పటిదాకా దేశంలో కరోనా మరణాల సంఖ్య 57వేలకు చేరింది. మరో ఏడు లక్షల యాక్టివ్ ​కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 69,239 పాజిటివ్ ​కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు […]

Read More
తెలంగాణలో 2,384 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో 2,384 పాజిటివ్‌ కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం(గత 24 గంటల్లో) కొత్తగా 2,384 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా 11 మృతిచెందారు. ఇలా ఇప్పటివరకు మహమ్మారి బారినపడి 755 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 1,04,249కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 80,586 మంది కోలుకోగా.. 22,908 మందికి చికిత్స పొందుతున్నారు. శనివారం ఒక్కరోజే 40,666 కరోనా నిర్ధారణ వైద్యపరీక్షలు చేశారు. ఇక అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో […]

Read More
తెలంగాణలో 1,967 కరోనా కేసులు

తెలంగాణలో 1,967 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం 1,967 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 99,391 పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 737కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్​కేసులు 21,687 ఉన్నాయి. 24 గంటల్లో 26, 767 వైరస్​నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,48,078 శాంపిల్​టెస్టులు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా.. 473 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. భద్రాద్రి […]

Read More
తెలంగాణలో 1,682 కరోనా కేసులు

తెలంగాణలో 1,682 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం 1,682 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 93,937 మొత్తం పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 8 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 711కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల్లో 19,579 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రుల నుంచి కోలుకుని 2,070 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 72,202కు చేరింది. ప్రస్తుతం […]

Read More
తెలంగాణలో 1,931కరోనా కేసులు

తెలంగాణలో 1,931 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,931 కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యాధిబారినపడి తాజాగా 11 మంది మృతిచెందారు. అయితే మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 665 మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 86,475 కేసుల నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఒకేరోజు 293 కేసులు నిర్ధారణ అయ్యాయి. 24 గంటల్లో 1,780 మంది కరోనా నుంచి రికవరీ అయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం యాక్టివ్​కేసులు 22,736 ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. వరంగల్ అర్బన్ […]

Read More