సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా ఉధృతి ఎంతమాత్రం తగ్గడం లేదు. తెలంగాణలో శనివారం కొత్తగా 2,239 కరోనా కేసులు నమోదయ్యయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 1,83,866 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా మహమ్మారిన పడి 11 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 1,091కు చేరింది. ఇప్పటివరకు 1,52,441 మంది వ్యాధి వారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,334 యాక్టివ్కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 24,683 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒకేరోజు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం (24గంటల్లో) 2,058 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 1.60లక్షలు దాటాయి. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 984కు చేరింది. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 1,60,571 గా నిర్ధారణ అయింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 277 కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు 51,247 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో 2,180 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం(24 గంటల్లో) 1,417 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,153కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 13 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 974కు చేరింది. ఒకేరోజు 34,426 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ట్రీట్మెంట్అనంతరం ఒకేరోజు 2,479 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 1,27,007 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,532 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్ లో మరో 23,639 […]
14 రోజులు.. 12 లక్షల కేసులు.. 15వేల చావులు భారత్‌లో కరోనా ఉగ్రరూపం.. మరణాలు 79 వేలు 48 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు న్యూఢిల్లీ : రోజులు గడుస్తున్న కొద్దీ భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రపంచ దేశాలను దాటుకుని రెండోస్థానానికి ఎగబాకిన భారత్.. రోజూవారీ కేసులు, మరణాలలోనూ ముందే ఉండడం ఆందోళనకరమైన అంశం. గత 50రోజులుగా వైరస్ వ్యాప్తి పట్టపగ్గాల్లేకుండా పోతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం(24 గంటల్లో) కొత్తగా 2,216 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,57,096కు చేరింది. మహమ్మారి బారినపడి ఒకేరోజు 11 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 961కు చేరింది. కరోనా నుంచి కోలుకుని 2,603 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 1,24,528కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,607 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శనివారం(24 గంటల్లో) 2,278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,54,880కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 950కు చేరింది. ఒక్కరోజే 2,458 మంది కోవిడ్ రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,21,925కు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 32,005 ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 77.75 శాతంగా […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం(24 గంటల్లో) 9,999 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,47,686కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 77 మంది మృతిచెందారు. మొత్తంగా ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,779కు చేరింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో 44,52,128 వ్యాధి నిర్ధారణ టెస్టులు చేశారు. గత 24 గంటల్లో 71,137 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఒకేరోజు 11,069 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం 2,426 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,52,602కు చేరింది. తాజాగా 13 మృతిచెందారు. ఇప్పటి వరకు కరోనాతో 940 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలాఉండగా, ఒకేరోజు 2,324 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 338 పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి వివిధ ఆస్పత్రుల్లో 32,195 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,19,467 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.