Breaking News

PAYAL

కరోనా టెస్ట్​.. ఏడ్చేసిన పాయల్​

ప్రపంచంలోని మనుషులందరనీ కరోనా మహమ్మారి వణికిస్తున్నది. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు అని తేడా లేకుండా కరోనా బారినపడతున్నారు. అయితే తాజగా టాలీవుడ్​ హీరోయిన్​ పాయల్​ రాజ్​పుత్ కరోనా టెస్ట్​ చేయించుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఆమె నుంచి శాంపిల్​ సేకరిస్తుండగా చిన్నపిల్లలా బోరున విలపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

Read More

హీరోలు.. డ్రగ్స్​కు బానిసలే

సుశాంత్​సింగ్​ రాజ్​పుత్ మృతి కేసును విచారించిన పోలీసులకు డ్రగ్స్​ మూలాలు దొరికాయి. చివరకు ఇప్పడు డ్రగ్స్​వ్యవహారమే కీలకమైంది. ఈ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ).. రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఆమె పలువురు కీలకవ్యక్తుల పేర్లు ఎన్​సీబీకి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వివాదంపై హీరోయిన్​ పాయల్​ ఘోష్​ స్పందించింది. ఆమె ఏమన్నారంటే.. ‘బాలీవుడ్​లో చాలామంది డ్రగ్స్​ తీసుకుంటారు. అందులో హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ఉన్నారు. అందరు హీరోలు డ్రగ్స్​ […]

Read More

కల తీరింది..

దాదాపు టాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లే. అలా వచ్చిన వాళ్లకు మొదట గా వచ్చే సమస్య భాషే. అలాంటి వారికి వేరొకరితో డబ్బింగ్ చెప్పించడం కామనే. కొందరు హీరోయిన్స్ మాత్రం ధైర్యం చేసి తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పుకుని అభిమానులను ఇంప్రెస్ చేస్తున్నారు. ఆ లిస్టులో ఇప్పుడు పంజాబీ డాల్ పాయల్ రాజ్ పుత్ కూడా చేరింది. ‘ఆర్‌.ఎక్స్‌ 100’ సినిమాతో టాలీవుడ్‌ కి హీరోయిన్ గా ఎంట్రీ […]

Read More

డిప్రెషన్​లోకి పాయల్​ ఘోష్​

తానూ ఐదేండ్లుగా డిప్రెషన్​తో బాధపడుతున్నానంటూ ఊస‌ర‌వెళ్లి’ చిత్రం ఫేమ్​ పాయ‌ల్ ఘోష్‌ ఓ ట్వీట్ పెట్టింది. ఈ ట్వీట్​ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్​ అవుతోంది. తాను డిప్రెష‌న్‌కు గురైనప్పుడల్లా త‌న కుటుంబ స‌భ్యులు, స్నేహితులు అండ‌గా నిల‌బ‌డుతున్నార‌ని పాయల్​ చెప్పుకొచ్చింది. మరోవైపు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య బాధ కలిగించిందని ట్వీట్​లో పేర్కొంది. 2009లో ‘ప్రయాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది పాయల్. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. తర్వాత ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ సినిమాలో […]

Read More

ఎన్టీఆర్​కు లేడీస్ అంటే గౌరవం

సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఎవరో నాకు తెలీదంటూ మీరాచోప్రా చేసిన కమెంట్స్ ఓ సంచలనాన్ని క్రియేట్ చేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమె పట్ల ప్రవర్తించిన విధానాలు మరింత సంచలనం సృష్టించాయి. కానీ లేటెస్ట్​గా ‘ఊసరవెల్లి’ సినిమాలో హీరోయిన్ తమన్నా ఫ్రెండ్ పాత్రలో నటించిన పాయల్ ఘోష్ ట్విట్టర్​లో చేసిన ట్వీట్ ఈ హాట్ వెదర్ని కాస్త కూల్ చేసిందనే చెప్పొచ్చు. ‘ఊసరవెల్లి షూటింగ్ బ్యాంకాక్​లో జరుగుతుండగా మేము మా కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. అది […]

Read More