Breaking News

NAYANATARA

ప్రియుడితోకలిసి గోవాకు నయన్..​

టాలీవుడ్, కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నయనతార. ఆమె కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నష్ శివన్ తో ప్రేమలో ఉన్నట్టు అందరికీ తెలిసిన విషయమే. ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అది నిజమో కాదో తెలీదు కానీ..అవేమీ పట్టించుకోకుండా ఈ జంట ఓనమ్ కి సొంత ఊరు కొచ్చి కి వెళ్లారు. అక్కడ పండుగ జరుపుకొని కుటుంబంతో గోవా వెళ్లారు. అక్కడ అందరూ కలిసి నయన్ మదర్ బర్త్ డే […]

Read More

బాయ్‌ఫ్రెండ్‌తో నయన్​ ఎంజాయ్​

నయనతార ఇటీవల తన బాయ్​ఫ్రెండ్​ విఘ్నేశ్​ శివన్​తో కలిసి ఓనమ్​ పండుగను జరుపుకుంది. తన ప్రియుడితో కలిసి కొచ్చికి వెళ్లి అక్కడ ఓనమ్​ వేడుకల్లో పాల్గొన్నది. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ పండుగలో పాల్గొనేందుకు నయన్​ చెన్నై నుంచి ఓ చార్టర్డ్​ ఫ్టైట్​ను బుక్​ చేసుకుని వెళ్లినట్టు టాక్​. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ తమిళ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పెళ్లిపై వీరు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read More

నితిన్​కు జోడీగా ఇస్మార్ట్​ పోరి ​

యువహీరో నితిన్​ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిందీలో విజయవంతమైన ‘అంధాదున్​’ చిత్రాన్ని తెలగులోకి రీమేక్​ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని నితిన్​ హీరోగా ఆయన సొంత నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్నది. కాగా హీరోయిన్​ పాత్ర కోసం కొంతకాలంగా చిత్ర యూనిట్​ వేట కొనసాగిస్తున్నది. టాలీవుడ్​ టాప్​హీరోయిన్లు పూజాహేగ్డే, రష్మిక మందన్నా నో చెప్పడంతో చివరకు ఇస్మార్ట్​ భామ నబా నటేశ్​ను చాన్స్​ వరించింది. మరోవైపు అంధాదున్​లో టబు చేసిన పాత్ర కోసం నయనతారను ఎంపికచేశారు. ఇందుకోసం […]

Read More
కొత్తతరహా పాత్రలో నయన్​

దివ్యాంగురాలి పాత్రలో నయన్

విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నయనతార ప్రస్తుతం ఓ ఛాలెంజింగ్​ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ప్రియుడు విఘ్నేశ్ శివన్​ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నయన్​ దివ్యాంగురాలి పాత్రలో నటిస్తుందట. విఘ్నేష్ శివ‌న్ కోసం ఈ పాత్ర‌లో న‌టించడానికి నయన్​ ఒప్పుకుందట. న‌య‌న‌తార ప్రస్తుతం ‘నేత్రికాన్’, ‘మూకుతి అమ్మ‌న్’ సినిమాల‌తో పాటు ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న ‘అన్నాత్తే’ చిత్రంల్లో న‌టించాల్సి ఉంది. కరోనాతో వీటి షూటింగ్​లు నిలిచిపోయాయి. కరోనా తగ్గాక కొత్తచిత్రాన్ని ప్రారంభిస్తారని తమిళమీడియా టాక్​.

Read More
నయన్​ భారీ రెమ్యునరేషన్​

నయన్​ భారీ రెమ్యునరేషన్​

అంథాదూన్​ రీమేక్​ హక్కులు కొన్న నితిన్​.. ఆ సినిమాలోని టబు చేసిన పాత్ర కోసం పలువురు సీనియర్​ హీరోయిన్లను సంప్రదిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో నటించేందుకు ఇలియానా నో చెప్పినట్టు సమాచారం. అయితే తాజాగా నయనతారను సంప్రదించగా.. ఆమె చెప్పిన రెమ్యునరేషన్​కు నితిన్​ కళ్లు తిరిగిపోయాయట. ఈ సినిమాలో టబు చేసిన పాత్ర చేసిందేకు నయన్​ ఏకంగా రూ.4 కోట్లు డిమాండ్​ చేసినట్టు టాక్​. కాగా దీనిపై నితిన్​, ఆయన తండ్రి ఆలోచించి చెబుతామని చెప్పారట. నయనతార […]

Read More