మరోసారి విజేతగా నిలిచిన రోహిత్ సేన ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి దుబాయ్: ముంబై ఇండియన్స్ మరోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది.. వరుసగా ఐదోసారి విజేతగా కప్ గెలుచుకుంది. ఢిల్లీపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఐపీఎల్ 13 సీజన్ ఫైనల్ మ్యాచ్ చాలా కూల్‌గా సాగింది. ఢిల్లీ విసిరిన 157 పరుగుల టార్గెట్ ను ముంబై బ్యాట్స్‌మెన్స్ చాలా ఈజీగా ఛేదించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ […]
దుబాయ్: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో టైటిల్ వేటలో ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. కీలకమైన క్వాలిఫయర్-1లో మ్యాచ్‌లో ఢిల్లీపై 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా(0), అజింక్యా రహానే(0) వెంటవెంటనే ఔటయ్యారు. సున్నా పరుగులకే మూడు వికెట్లు కోల్పోయారు. స్టోయినిస్(65; 46 బంతుల్లో 4×6, […]
రోహిత్ శర్మ వీరోచిత బ్యాటింగ్ కలకత్తా నైట్ రైడర్స్ ఓటమి అబుదాబి: ఐపీఎల్13వ సీజన్‌లో భాగంగా కలకత్తా నైట్‌రైడర్స్(కేకేఆర్)పై 49 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు ఘనవిజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేయాల్సి ఉండగా, 146 పరుగుల వద్దే కేకేఆర్ చేతులేత్తేసింది. తొలుత టాస్ గెలిచిన కలకత్తా నైట్‌రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ వీరోచిత బ్యాటింగ్ 80(54 బాల్స్‌లో 6 సిక్స్‌లు, మూడు ఫోర్ల) చేశాడు. సూర్యకుమార్‌యాదవ్28 […]
అబుదాబి: ఐపీఎల్13వ సీజన్‌లో భాగంగా కలకత్తా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మవీరోచిత బ్యాటింగ్ 80 (54 బాల్స్‌లో 6 సిక్స్‌లు, మూడు ఫోర్ల)తో విరుచుకుపడ్డాడు. స్టార్ ఓపెనర్ డికాక్ మూడు బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. సూర్య కుమార్ యాదవ్28 బంతుల్లో 47 పరుగుల చేశాడు. సౌరవ్తివారి 13 బంతుల్లో 21 రన్స్ చేశాడు. హర్దిక్ పాండ్యా 13 బంతుల్లో 18 పరుగులు, పొలార్డ్ […]
అబుదాబి: ఐపీఎల్-13 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భలే బోణీ కొట్టింది. షెడ్యూల్ లో భాగంగా శనివారం అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఐదు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. తొలుత టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 163 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. జట్టులో బ్యాట్స్‌మెన్ సౌరభ్ తివారీ 42(31), డికాక్ 33(20), పొలార్డ్18(14) […]
వెటరన్ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ న్యూఢిల్లీ: ఒకప్పుడు అనామక బౌలర్. కానీ ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండవ ర్యాంకర్. డెత్ ఓవర్లో బౌలింగ్ అంటే ఠక్కున గుర్తొచ్చేది జస్ప్రీత్ బుమ్రా. అయితే ఐపీఎల్ తొలినాళ్లలో బుమ్రాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లోకి తీసుకోవాలని చెప్పినా విరాట్ కోహ్లీ పట్టించుకోలేదట. ఈ విషయాన్ని వెటరన్ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ వెల్లడించాడు. బుమ్రా గొప్ప బౌలర్ అవుతాడని ఊహించే.. తాను కోహ్లీకి చెప్పానన్నాడు. ‘విదర్భపై అరంగేట్రం చేసినప్పుడు […]