సారథి న్యూస్, హైదరాబాద్: ‘గిఫ్ట్ఏ స్మైల్’ పిలుపులో భాగంగా నాగర్ కర్నూల్జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో కొత్త అంబులెన్స్‌ను బహూకరించారు. ఈ అంబులెన్స్ ను మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు చేతులమీదుగా ప్రగతిభవన్ లో శనివారం ప్రారంభించారు. అలాగే గిఫ్ట్ఏ స్మైల్ పిలుపులో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి ఐదు కొత్త అంబులెన్స్‌లను బహూకరించారు. కార్యక్రమంలో మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, జి.జగదీశ్వర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతుసమన్వయ […]
సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న మంత్రి కె.తారక రామారావు శుక్రవారం సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. త్వరలో జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 85వేల ఇళ్లను పేదలకు అందించేలా ముందుకు పోతున్నామని, దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశామన్నారు. సమావేశంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజారోగ్య సేవలపై ప్రత్యేకశ్రద్ధ చూపాలని మంత్రి కె.తారక రామారావు జిల్లా యంత్రాంగానికి సూచించారు. దీంతో పాటు సిరిసిల్ల పట్టణాన్ని అదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులపైన కూడా మంత్రి సమీక్షించారు. సిరిసిల్లలో జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగంగా పరుగులెత్తించాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం జిల్లా అధికారులతో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వానాకాలంలో […]
కొవిడ్ సంక్షోభ అనంతరం అనేక అవకాశాలు పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సారథి న్యూస్, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత అనేక అవకాశాలు వస్తాయని పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు వివరించారు. తెలంగాణ ప్రపంచంలోని అనేక పెట్టుబడులకు ఆకర్షణీయమైన పెట్టుబడుల కేంద్రంగా మారిందని, అయితే ప్రస్తుత సంక్షోభం తర్వాత వివిధ రంగాల్లో రానున్న మార్పులకు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. గురువారం సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్పాల్గొన్నారు. రెండు […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఈ ఏడాది డిసెంబర్ నాటికి హైదరాబాద్ మహానగరంలో సుమారు 85వేలకు పైగా డబుల్ బెడ్రూమ్ఇండ్లను పేదలకు అందించనున్నట్లు మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు వివరించారు. సుమారు రూ.9,700 కోట్ల వ్యయంతో దేశంలో ఏ మెట్రో నగరంలో లేనంత పెద్దఎత్తున జీహెచ్ఎంసీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతుందన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లతో పాటు జీహెచ్ఎంసి హౌసింగ్ విభాగం అధికారులు, మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు భూములను తీసుకుని నిరుపయోగంగా ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తున్నామని వెల్లడించారు. కంపెనీలు కూడా ఇచ్చిన హామీల మేరకు కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. ఈ మేరకు నిర్ణీత గడువులోగా కార్యకలాపాలు ప్రారంభించని వారికి షోకాజ్ నోటీసులు జారీచేయాలని […]
సారథి న్యూస్, సిద్దిపేట: భారీ వర్షాలు కురుస్తున్న వేళ సిద్దిపేట జిల్లాలో ప్రమాదం సంభవించింది. సోమవారం నంగునూరు మండలం దర్గపల్లి గ్రామం సమీపంలో ఉన్న వాగును దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో ఇన్నోవా కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న ముగ్గురిని ఎస్సై అశోక్ పోలీస్ సిబ్బంది, గ్రామస్తుల సహాయంతో కాపాడారు. కారుతో పాటు మరొకరి ఆచూకీ లభించలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు ముగ్గురు మంథని వద్ద ఇసుక క్వారీలో సూపర్ వైజర్లుగా పనిచేస్తున్నారు. కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్నందున […]
జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చలివాగులో చిక్కుకున్న టేకుమాట్ల మండలం కుందనపల్లికి చెందిన 10 మంది రైతులు సురక్షితంగా బయటపడ్డారు. ఉదయం వ్యవసాయ బావి మోటార్లను తీసుకొచ్చేందుకు వాగులోకి వెళ్లిన రైతులు అందులోనే చిక్కుకున్నారు. తక్షణం స్పందించిన మంత్రి కె.తారక రామారావు రెండు ఎయిర్ ఫోర్స్ హెలిక్యాప్టర్లను పంపించారు. వారిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. వారు క్షేమంగా బయటికిరావడంతో కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మంత్రి ఎర్రవబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి […]