Breaking News

MEDIA

కరోనా పేషంట్లను కరుణతో చూద్దాం

కరోనా పేషంట్లను కరుణతో చూద్దాం

 ప్రజల్లో ధైర్యాన్ని నింపండి తప్పుడు ప్రచారాలు చేయొద్దంటూ…మీడియా, సోషల్ మీడియాకు విజ్ఞప్తి  సారథి న్యూస్​, హైదరాబాద్: మనమంతా మనుషులం..సాటి మనుషుల మీద మానవత్వాన్ని చాటుదాం. మన తోటి వాళ్లందరినీ గౌరవిద్దాం. మరీ ముఖ్యంగా కరోనా పేషంట్లని కరుణతో చూద్దాం. కరోనా బాధిత శవాలకు గ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించేలా అనుమతిద్దాం…అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాక్షేత్రంలో తనతోపాటు విస్తృతంగా తిరిగిన తన సిబ్బందిలో కొందరికి పాజిటివ్ […]

Read More

ఐశ్వర్య అర్జున్​కు కరోనా

సీనియర్ నటుడు అర్జున్ కూతురు, నటి ఐశ్వర్య అర్జున్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఐశ్వర్య సోషల్‌ మీడియాలో వెల్లడించారు. తనతో కాంటాక్ట్ అయిన వారు కూడా కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. ఇక ఐశ్వర్య 2013లో హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. ఆమె ప్రస్తుతం హోంఐసోలేషన్​ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అందరూ తప్పని సరిగా మాస్క్‌ ధరించాలని చెప్పారు. తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు త్వరలో అందరితో […]

Read More

మీడియాపై రకుల్​ ఫైర్​ ఎందుకంటే..

అందాల భామ రకుల్​ ప్రీత్​సింగ్​ మరోసారి మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిజానిజాలు తెలుసుకొని వార్తలు రాయాలంటూ ఫైర్​ అయ్యారు. ఇంతకు ఈ భామకు కొపం తెప్పించిన ఈ వార్త ఎంటో తెలుసా.. రకుల్​ శివకార్తికేయన్‌ సరసన తమిళంలో ‘అయలాన్‌’ అనే సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే లాక్​డౌన్​తో షూటింగ్​ ఆగిపోయింది. ఇటీవల ప్రభుత్వాలు షూటింగ్​ కు అనుమతి ఇవ్వడంతో తిరిగి చిత్రీకరణ ప్రారంభించాలనుకున్నారు చిత్ర నిర్మాత. కానీ కరోనా తగ్గే వరకు తాను షూటింగ్​లో పాల్గొనని […]

Read More

మరో 12 మంది జర్నలిస్టులకు కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్​: జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 12 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్​ వచ్చింది. వారికి ఒక్కొక్కరికి 20 వేల రూపాయలు, హోంక్వారైంటైన్​లో మరో ఐదుగురికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు మీడియా అకాడమీ చైర్మన్​ అల్లం నారాయణ వెల్లడించారు. ఇప్పటి వరకు 99 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్​ రాగా ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున 19 లక్షల 80 వేలు రూపాయలు ఆర్థికసాయం అందించామని చెప్పారు. హోంక్వారంటైన్​లో ఉన్న 52 మందికి […]

Read More