Breaking News

medak

పక్కాగా పంట మార్పిడి

పక్కాగా పంట మార్పిడి

మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి సారథి న్యూస్, మెదక్: పంటలు సాగుచేసే ప్రతి రైతుకు లాభం చేకూరేలా పంటమార్పిడి విధానం అమలు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో వ్యవసాయ, మార్కెటింగ్, అనుబంధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్స్ ప్రతినిధులు, సీడ్ డీలర్ల అసోసియేషన్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో రైతులలో పంట మార్పిడి, వరి, పత్తి, కంది పంటల సాగు చేసే విధానంపై […]

Read More

ఎక్కువ మందికి ‘ఉపాధి’ చూపాలె

మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సారథి న్యూస్, మెదక్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వీలైనంత ఎక్కువ మంది కూలీలకు పనికల్పించాలని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో ఫారెస్ట్ ఆఫీసర్లు, ఈజీఎస్ ఆఫీసర్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ కు శిక్షణ తరగతులు నిర్వహించారు. హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో 13 మండలాల్లో అటవీ భూములు ఎక్కువగా ఉన్నాయని, అత్యధికంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. వీలైనంత ఎక్కువ మందికి పనులు […]

Read More
మహిళా సంఘాలకు ఆదర్శ వ(అ)నిత

మహిళా సంఘాలకు ఆదర్శ వ(అ)నిత

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షురాలిగా.. సారథి న్యూస్, మెదక్: ఆమె పేరు అనిత.. పల్లెటూరులో సాధారణ గృహిణి. పేదరిక నిర్మూలన, మహిళా ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన మహిళా స్వయం సహాయక సంఘంలో సాధారణ సభ్యురాలిగా చేరింది. ‘నేను నాది‘ అని కాకుండా ’మనం మనది‘ అనే సమష్టి భావనతో సంఘంలో సభ్యులైన తోటి మహిళలకు స్త్రీనిధి పథకం ఉద్దేశం, లక్ష్యాలపై అవగాహన కల్పిస్తూ స్వయం సమృద్ధి సాధించే దిశగా ఎదిగేలా చేసింది. గ్రామసంఘం లీడర్‌‌ […]

Read More
నిరుపేద కుటుంబానికి సరుకులు

నిరుపేద కుటుంబానికి సరుకులు

సారథి న్యూస్, నర్సాపూర్: కొల్చారం మండలంలోని కిష్టాపూర్​​ గ్రామంలో సర్పంచ్​ గోదావరి తన భర్త వెంకట్రాములు సహకారంతో  నిరుపేద కుటుంబానికి చెందిన 50మందికి నిత్యావసర సరుకులు పంపిణీచేశారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు, విలేజ్​ సెక్రటరీ పాల్గొన్నారు.

Read More
వసతులు కల్పించండి

వసతులు కల్పించండి

బీజేపీ నేతల వినతి సారథి న్యూస్, నర్సాపూర్: సొసైటీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు తీర్చాలని మెదక్​ జిల్లా కౌడిపల్లి తహసీల్దార్ ఆఫీసులో శనివారం బీజేపీ జిల్లా నాయకుడు రాజేందర్, రాకేశ్ వినతిపత్రం అందజేశారు. టెంట్లు వేయాలని, తాగునీటి వసతి కల్పించాలని కోరారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. రాజేందర్, రాకేష్ ,రాజు పాల్గొన్నారు

Read More
కరెంట్ షాక్​తో మహిళ మృతి

కరెంట్ షాక్​తో మహిళ మృతి

సారథి న్యూస్, మెదక్: ప్రమావశాత్తు కరెంట్ షాక్ తో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన శనివారం మెదక్​ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక గోల్కొండ వీధికి చెందిన బిస్మిల్లా బీ (55) తన ఇంటి ఆవరణలో చెట్టు వద్ద పేరుకున్న చెత్తాచెదారం తొలగిస్తుంగా పైన ఉన్న విద్యుత్​ వైర్లకు చేతి తగిలింది. దీంతో కరెంట్​ షాక్ తో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్షం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బిస్మిల్లా బీ […]

Read More

వామ్మో.. ఇన్ని పాములా?

–ఇంటి గోడలో 33 పాములు సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్​ జిల్లా కౌడిపల్లిలోని కొత్తకాలనీలో ఇట్టబోయిన మల్లమ్మ ఇంట్లో ఓ పాము, 32 పాము పిల్లులు వెలుగు చూడడం కలకలం చెలరేగింది. ఇంట్లో రెండు రోజుల క్రితం ఒకపాము బయటకు రావడంతో ఏమిటా? అని గమనించిన కుటుంబసభ్యులు శుక్రవారం ఇంటి గోడను కూలగొట్టడంతో ఒక్కసారిగా పాములన్నీ బయటకు వచ్చాయి. వాటిని చంపేశారు. 

Read More
వినతిపత్రాలు ఇస్తేనే సరిపోదు

వినతిపత్రాలు ఇస్తేనే సరిపోదు

మంత్రి హరీశ్​ రావు విమర్శలు సారథి న్యూస్, మెదక్: తాము రైతుల పక్షాన పనిచేస్తుంటే ప్రతిపక్ష నేతలు ఏసీ రూముల్లో కూర్చుని ఏవేవో మాట్లాడుతున్నారని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు విమర్శించారు. ప్రతిపక్షాలకు ధైర్యం ఉంటే ప్రజల మధ్య తిరగాలని, హైదరాబాద్ లో కూర్చుని గవర్నర్ కు వినతిపత్రాలు ఇస్తే సరిపోదని హితవు పలికారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం నర్శరీని సందర్శించారు. ఈ […]

Read More