Breaking News

medak

అర్హులందరికీ రుణాలు ఇవ్వండి

సారథి న్యూస్, మెదక్: అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి బ్యాంకులు ఆర్థికంగా చేయూత ఇవ్వాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి కోరారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్లో కలెక్టర్ అధ్యక్షతన డీసీసీ, డీఎల్ఆర్సీ కమిటీ సమావేశం నిర్వహించారు. చేనేత వృత్తులు, పరిశ్రమలకు రుణాలు ఇవ్వడం ద్వారా చాలామందికి ఉపాధి కలుగుతుందని ఆయన సూచించారు. జిల్లాలో కూరగాయలు, పండ్లు, పూల సాగుకు రుణాలు ఇవ్వాలన్నారు. అనంతరం అనంతరం ఎస్సీ, ఎస్టీ బీసీ రుణాల మంజూరుతో పాటు […]

Read More
హైవే పనులు పూర్తిచేయాలి

హైవే పనులు పూర్తిచేయాలి

సారథి న్యూస్, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో నేషనల్ హైవేల వెంట మంజూరైన అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు సూచించారు. సోమవారం హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఎన్ హెచ్ -9, ఎన్ హెచ్- 44 రూట్లలో పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. మల్కాపూర్ బ్రిడ్జి వద్ద సైడ్ డ్రెయిన్లు పూర్తిచేయకపోవడంతో వర్షపు నీరు నిలిచి‌ ట్రాఫిక్ కు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ […]

Read More
మెదక్ జిల్లాలో 10 కరోనా కేసులు

మెదక్ జిల్లాలో 10 కరోనా కేసులు

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో 67 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. శనివారం మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మెదక్ టౌన్ లోని ఫతేనగర్ లో మూడు, రాంనగర్ వీధిలో ఒకటి, కౌడిపల్లి మండలం కంచాన్ పల్లిలో ఒకటి, చేగుంట మండలం రాంపూర్ లో ఒకటి, కర్నాల్ పల్లిలో ఒకటి, చేగుంటలో ఒకటి, తూప్రాన్ మండలం ఘనపూర్ లో ఒకటి, పాపాన్నపేట మండలం ఎల్లాపూర్ […]

Read More
మొక్కలు ఎదిగితేనే సార్థకత

మొక్కలు ఎదిగితేనే సార్థకత

సారథి న్యూస్, మెదక్: మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని, వాటిని బతికిస్తేనే హరితహారం కార్యక్రమానికి సార్థకత ఉంటుందని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. శనివారం నర్సాపూర్ పట్టణంలోని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ స్కూలు ఆవరణలో కలెక్టర్ మొక్కను నాటి నీళ్లుపోశారు. స్కూలు ఆవరణలో వెయ్యి మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. వాటికి ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు మొక్కలను దత్తత ఇచ్చి కాపాడే […]

Read More
రైతులకు ఏ ఇబ్బంది రానివ్వం

రైతులకు ఏ ఇబ్బంది రానివ్వం

సారథి న్యూస్, మెదక్: రైతులకు ఏ ఇబ్బంది రానివ్వబోమని, పంటల సాగుకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి హరీశ్​రావు భరోసా ఇచ్చారు. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేట మండలం కొత్తపేట, రత్నాపూర్ గ్రామాల్లో డంపింగ్ యార్డులను ప్రారంభించారు. కొత్తపేట గ్రామంలో మొక్కలు నాటి, రత్నాపూర్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి భూమిపూజ చేశారు. నాట్లు వేస్తున్న రైతుల వద్దకు వెళ్లి ఏయే పంటలు వేస్తున్నారు, పంట నియంత్రిత సాగు విధానంతో కలిగే లాభాలను […]

Read More

ఆశల పల్లకిలో నేతలు

సారథి న్యూస్, మెదక్: నామినేటెడ్ పదవులపై అధికార పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఇటీవల కొన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ లకు కొత్త పాలకవర్గాల నియమించింది. దీంతో మెదక్ జిల్లాలో మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీ చైర్మన్, డైరెక్టర్ పదవులు ఆశిస్తున్న టీఆర్ఎస్ నాయకులు ఆయ పదవుల కోసం జోరుగా లాబియింగ్​ చేస్తున్నారు. మెదక్ జిల్లాలో పలు నామినేటెడ్ పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి. గత పాలక వర్గాల పదవీ కాలం ముగిసిపోయినప్పటికి కొత్త […]

Read More
భవిష్యత్ ​కోసమే మొక్కలు

భవిష్యత్ ​కోసమే మొక్కలు

సారథి న్యూస్, మెదక్: భావితరాల భవిష్యత్​ బాగుండాలంటే తప్పకుండా మొక్కలు నాటాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా మంగళవారం హవేళి ఘనపూర్ మండలంలోని బూర్గుపల్లిలో కలెక్టర్ ఎం.ధర్మారెడ్డితో కలిసి ఆమె మొక్కలు నాటారు. ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అందుకు అనుగుణంగా సర్పంచ్ లు పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఆరుమొక్కలు నాటి రక్షించాలన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. కరోనా […]

Read More
ఘనపూర్‌‌ ఆనకట్ట ఎత్తు పెంపు

ఘనపూర్‌‌ ఆనకట్ట ఎత్తు పెంపు

సారథి న్యూస్, మెదక్: ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు పనులకు ఎట్టకేలకు గ్రహణం వీడింది. శంకుస్థాపన చేసిన ఐదేళ్ల తర్వాత ప్రధానమైన ఆనకట్ట ఎత్తు పెంపు పనులు మొదలయ్యాయి. ఏళ్ల తరబడి పెండింగ్ ఉండటంతో అసలు ఆనకట్ట ఎత్తు పెంపు పనులు జరుగుతాయా? లేదా? అన్న సందేహంలో ఉన్న వేలాది మంది ఆయకట్టు రైతులకు ఊరట కలిగినట్టయింది. ఆనకట్ట ఎత్తు పెరిగితే నీటి నిల్వ సామర్థ్యం పెరిగి అదనంగా ఐదువేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.నిజాం నవాబుల కాలంలో […]

Read More