సారథి న్యూస్, హుస్నాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీవర్షాలకు చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. రేణుకా ఎల్లమ్మ వాగు, పిల్లివాగు, మోయతుమ్మెదవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ శివారులో ప్రవహిస్తున్న మోయతుమ్మెద వాగులో గురువారం సాయంత్రం గుర్తుతెలియని ఓ యువకుడి డెడ్‌బాడీ కొట్టుకువచ్చినట్లు తెలిపారు. కొట్టుకొచ్చిన మృతదేహాన్ని వెలికితీయడంతో పాటు పోలీసులకు సమాచారం అందించినట్లు స్థానికులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సారథి న్యూస్, మెదక్: పాత్రికేయుల జీవితాలను చిదిమివేస్తున్న కరోనా నుంచి భద్రత కల్పించాలనే డిమాండ్‌తో గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) పిలుపు మేరకు దేశవ్యాప్త నిరసనలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరాస్తాలో జర్నలిస్టులు సత్యాగ్రహం నిర్వహించారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూ జే (ఐజేయూ) మెదక్ జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాళ్ చారి, యూనియన్ రాష్ట్ర […]
మృతుల్లో ఇద్దరు మహిళలు ఒకరు రెండేళ్ల చిన్నారి.. సారథి న్యూస్, మెదక్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒకరు రెండేళ్ల చిన్నారి ఉంది. బాలానగర్- మెదక్ నేషనల్ హైవే పై మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ వద్ద గురువారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కొల్చారం మండలం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన ఆటో మెదక్ నుంచి కొల్చారం వైపునకు వస్తుండగా హైదరాబాద్ నుంచి ఎదురుగా వస్తున్న […]
సారథి న్యూస్, మెదక్: కొండా లక్ష్మణ్‌బాపూజీ నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని, ఆయనను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మెదక్ అడిషనల్ కలెక్టర్వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రజావాణి హాల్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బాపూజీ […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లాలోని అన్నీ పాఠశాలల్లో ఆన్ లైన్ పాఠాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని మెదక్ డీఈవో రమేశ్ కుమార్ తెలిపారు. స్థానిక జడ్పీ హైస్కూలులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. తల్లిదండ్రుల్లో కూడా ఆన్ లైన్ తరగతుల పట్ల అవగాహన వచ్చిందన్నారు. స్కూలు తెరచిన తర్వాత సుమారు మూడువేల మంది తల్లిదండ్రులు స్మార్ట్ ఫోనో, లేక టీవీనో కొనుక్కోవడం చేశారని చెప్పారు. వారి పిల్లలకు ఆన్లైన్ లో తరగతుల కోసం ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు. టీచర్లు […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లాలోని అన్నీ పాఠశాలల్లో ఆన్ లైన్ పాఠాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని మెదక్ డీఈవో రమేశ్ కుమార్ తెలిపారు. స్థానిక జడ్పీ హైస్కూలులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. తల్లిదండ్రుల్లో కూడా ఆన్ లైన్ తరగతుల పట్ల అవగాహన వచ్చిందన్నారు. స్కూలు తెరచిన తర్వాత సుమారు మూడువేల మంది తల్లిదండ్రులు స్మార్ట్ ఫోనో, లేక టీవీనో కొనుక్కోవడం చేశారని చెప్పారు. వారి పిల్లలకు ఆన్లైన్ లో తరగతుల కోసం ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు. టీచర్లు […]
సారథి న్యూస్, మెదక్: రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిందని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. ఈ చట్టం ప్రకారం తహసీల్దార్ ఆఫీసుల్లోనే అన్ని పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. అలాగే భూమిని కొన్నా, అమ్మినా తహసీల్దార్ల సమక్షంలోనే చేస్తారని, వాటికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్ పేపర్లు పోస్టులోనే రైతుల ఇంటికి వస్తాయని తెలిపారు. దీనికోసం రైతులు గతంలో మాదిరిగా ఆఫీసుల చుట్టూ తిరిగాల్సిన పనిలేదన్నారు. బుధవారం మెదక్ […]
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఆదేశాల మేరకు జిల్లా ఐటీ కోర్ ఎస్సై ప్రభాకర్ జిల్లాలో కోర్టు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగానే నేరస్తులకు సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు సీసీటీఎన్ఎస్లో నమోదుచేసే విధానంపై శిక్షణ ఇచ్చారు. క్రిమినల్ జస్టిస్ సిస్టం ద్వారా ఎంట్రీ చేసిన డాటా దేశంలో ఎక్కడైనా ఏ అధికారి అయినా చూసుకునే అవకాశం ఉంటుందని, కావునా ప్రతి ఒక్కరూ […]