– తెలంగాణ అభివృద్ధికి రూ.5 లక్షల 27వేల కోట్లు– వివిధ కార్యక్రమాలకు కేంద్రం ప్రభుత్వం మంజూరు– గుజరాత్ కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు– కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రజెంటేషన్ సామాజికసారథి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో రూ.5 లక్షల 27వేల కోట్లు ఖర్చు చేసిందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి కేంద్రం తెలంగాణకు రూ. 8,379 కోట్లు ఇచ్చిందని తెలిపారు. తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ లో 40వేల మంది రోహింగ్యాలు ఉన్నారని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. పాతబస్తీలో 40వేల మంది రోహింగ్యాలు ఉంటే కేంద్ర ఏం చేస్తోందని ప్రశ్నించారు. 18 నెలల కాలంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ కు ఏమి చేశారని ప్రశ్నించారు. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చి రెండు నెలలైనా అతీగతి లేదన్నారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధుల […]
న్యూఢిల్లీ: కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్సైట్ హ్యాక్‌కు గురైంది. తన వెబ్సైట్లో పాకిస్థాన్‌కు అనుకూలంగా పోస్టులు ఉండటంతో ఆయన ఈ విషయాన్ని గుర్తించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కిషన్‌రెడ్డి వెబ్‌సైట్‌ను హ్యాక్‌చేసిన దుండగులు ‘అందులో కశ్మీర్ ఆజాదీ’ అంటూ పోస్టులు పెట్టారు. దీంతో పాటు మనదేశానికి సంబంధించిన వ్యతిరేక పోస్టులు పెట్టారు. కాగా ఈ విషయంపై కిషన్‌రెడ్డి సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సాంకేతిక బృందం వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తోంది. కిషన్‌రెడ్డి వెబ్‌సైట్‌ను ఉగ్రవాదులు హ్యాక్ […]
సారథి న్యూస్, పాల్వంచ: శ్రీశైలం ఎడమ గట్టు పవర్‌హౌస్ ప్రమాదంలో మృతిచెందిన విద్యుత్‌శాఖ ఉద్యోగుల బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) డిమాండ్ చేశారు. ఇటీవల పవర్ హౌస్‌లో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన పాల్వంచ ఇందిరా నగర్ కాలనీకి చెందిన జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్ కుమార్ ఇంటికి వెళ్లి బాధిత కుటుంబసభ్యులను ఆదివారం పరామర్శించారు. కేంద్ర […]
ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చూపించుకోవాలి కరోనా నుంచి ప్రజలే తమను తాము కాపాడుకోవాలి గాంధీ ఆస్పత్రిని సందర్శించి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా పాజిటివ్ వచ్చిన ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి కోరారు. గచ్చిబౌలి టిమ్స్ ను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించి రోగులను పరామర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత […]