Breaking News

JALADEEKSHA

ఉనికి కోసమే జల దీక్షలు

సారథి న్యూస్, రామడుగు: ఉనికికోసమే కాంగ్రెస్​పార్టీ జలదీక్షల పేరుతో రైతులను రెచ్చగొడుతున్నదని జై తెలంగాణ ఫౌండేషన్ చైర్మన్, కేటీఆర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ ఆర్ వివేకానంద పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా చెప్పుకునే కాళేశ్వరం జలాశయాన్ని అతితక్కువ కాలంలో నిర్మించిన ఘనత టీఆర్​ఎస్​ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజలు వాళ్లను విశ్వసించే పరిస్థితిలో లేరని చెప్పారు.

Read More
జలదీక్షలో పాల్గొన్న కాంగ్రెస్​ నేతలను అరెస్ట్​ చేస్తున్న పోలీసులు

కమీషన్ల కోసమే ప్రాజెక్టులు

సారథి న్యూస్​, హుస్నాబాద్ : టీఆర్​ఎస్​ ప్రభుత్వం కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​ పేర్కొన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జలదీక్షలో భాగంగా సిద్దిపేట్ జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంపత్​కుమార్​ మాట్లాడుతూ.. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల భూమిపూజ […]

Read More
CONGRESS

కాంగ్రెస్​ జలదీక్ష 13న..

సారథి న్యూస్, రామడుగు: ఎగువ మానేరు ప్రాజెక్ట్​ త్వరగా పూర్తి చేయాలని 13 న టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ జల దీక్ష చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని..రైతులను పెద్ద సంఖ్యలో తరలించాలని కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లయినా ఎగువ మానేరు పూర్తి చేయక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు పంజాల శ్రీను, పులి ఆంజనేయులు, […]

Read More