Breaking News

INDIA

అమరులకు నివాళి

సారథిన్యూస్, రామడుగు: భారత్​, చైనా సరిహద్దులో మృతిచెందిన అమరజవాన్లకు కాంగ్రెస్​ నాయకులు నివాళి అర్పించారు. శుక్రవారం కరీంనగర్​ జిల్లా రామడుగులో యువజన కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ‘అమరవీరులకు సలామ్​’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్​ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్, బీసీ సెల్​ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్​, కాంగ్రెస్​ నాయకులు పంజల శ్రీనివాస్ గౌడ్, నీలం దేవకిషన్, బాపిరాజు, మన్నే సహృదయ్, మాణిక్యం, […]

Read More
ద్రవిడే.. నంబర్​వన్​

ద్రవిడే.. నంబర్​వన్​

న్యూఢిల్లీ: గణాంకాలు, రికార్డుల పరంగా భారత్​లో అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్​మెన్​ ఎవరంటే ఠక్కున సచిన్ టెండూల్కర్ పేరు చెబుతారు. కానీ అభిమానులు మాత్రం మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్​కు ఓటేశారు. 50 ఏళ్లలో భారత క్రికెట్​లో అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్​మెన్​ ఎవరని విజ్డెన్ ఇండియా ఓ ఆన్​లైన్​ సర్వే నిర్వహించింది. మొత్తం 16 మంది పోటీపడగా చివరకు వచ్చేసరికి సచిన్, ద్రవిడ్, గవాస్కర్, కోహ్లీ నిలబడ్డారు. వీళ్ల మధ్య ఓటింగ్ రేస్ హోరాహోరీగా సాగింది. ఆఖరిలో సచిన్​ను […]

Read More

ఇండియా– చైనా పరిష్కరించుకోవాలి

లండన్‌: ఇండియా – చైనా మధ్య నెలకొన్న గొడవను సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని యూకే ప్రధాని బొరిస్‌ జాన్సన్‌ అన్నారు. ‘ఒక దేశం కామన్‌ వెల్త్‌ మెంబర్‌‌, మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ ఒకవైపు. ప్రజాస్వామ్యం అనే మన భావనను సవాలు చేసే రాష్ట్రం. రెండు దేశాల మధ్య జరుగుతున్న సంఘటనలను యూకే నిశితంగా పరిశీలిస్తోంది’ అని అన్నారు. ఈస్ట్రన్‌ లద్దాఖ్‌లో పరిస్థితి సీరియస్‌గా, ఆందోళనకరంగా ఉందన్నారు. రెండు దేశాలు మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తున్నామన్నారు. […]

Read More

మేం కలుగజేసుకోం

సారథిమీడియా: భారత్, చైనా మధ్య తాము ఎలాంటి మధ్యవర్తిత్వం వహించబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్జే లారోవ్‌ స్పష్టం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రష్యా, భారత్, చైనా విదేశాంగ మంత్రులు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ అన్ని రకాల మార్గాల్లోనూ అత్యున్నతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ అన్నారు. భారత్, చైనా […]

Read More

వందే భారత్‌ ఫ్లైట్లపై ఆంక్షలు

న్యూఢిల్లీ: అమెరికాలో ఇరుక్కుపోయిన మనవాళ్లను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఎయిర్‌‌ ఇండియా నడుపుతున్న వందేభారత్‌ ఫ్లైట్లపై అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికా ప్రభుత్వం ఇలాంటి ఫ్లైట్లు నడపకుండా ఇండియన్‌ గవర్నమెంట్‌ నిషేధం విధించిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ చెప్పింది. ఇప్పటి నుంచి ఫ్లైట్లు నడపాలంటే కచ్చితంగా 30 రోజుల ముందే అప్లికేషన్‌ పెట్టుకోవాలని కొత్త నిబంధనలు ఇచ్చింది. మూడో విడత వందేభారత్‌ మిషన్‌ కింద అమెరికాలోని వివిధ ప్రదేశాల నుంచి ఇండియా ఈ […]

Read More

అమరజవాన్​కు ఆత్మీయనివాళి

సారథి న్యూస్, రామడుగు: చైనా సరిహద్దులో శత్రు మూకల దాడిలో అమరుడైన తెలంగాణ కు చెందిన వీర జవాన్ సంతోష్ బాబు కు కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం శానగర్​లో సోమవారం నివాళి అర్పించారు. సంతోష్​బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి.. అతడి సేవలను కొనియాడారు. ప్రతి ఇంట్లోనూ ఓ సంతోష్​బాబు తయారు కావాలని ఆకాంక్షించారు

Read More

అడకత్తెరలో పోక చెక్కలా..!

ఇండియాలో ప్రజల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. కరోనా తల్లడిల్లుతున్న జనాలను కాపాడాల్సిన సర్కారు వారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసే కార్యక్రమానికి పదును పెట్టింది. ఇప్పటికే పనులు లేక ఆదాయం రాక అవస్థలు పడుతున్న జనంపై పెట్రోలియంపై పన్నులు పెంచి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా చేసింది. దేశంలో కరోనా కలకలం రేపుతోంది. ప్రజల ప్రాణాలనే కాదు.. జీవితాలను కూడా దుర్భరం చేసింది. రెండు నెలలకు పైగా ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో చిరు […]

Read More

ఇండియా–చైనాతో చర్చిస్తున్నాం..

వాషింగ్టన్‌: ఇండియా – చైనా మధ్య గొడవలు మరింత సంక్లిష్టంగా మారాయని, రెండు దేశాలతో చర్చలు జరుపుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్య చాలా పెద్దదే అని అన్నారు. అందుకే అమెరికా చర్చలు జరుపుతోందని, గొడవలు తీర్చేందుకు హెల్ప్‌ చేస్తామన్నారు. కరోనా వ్యాప్తి తర్వాత మొదటిసారి ఎలక్షన్‌ ప్రచారానికి బయలుదేరిన ట్రంప్‌ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉందని, ఏం జరుగుతుందో […]

Read More