సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష ఇళ్లను చూపిస్తామన్న ప్రభుత్వం.. చూపించలేక పారిపోయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. లక్ష ఇళ్లపేరుతో ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన శుక్రవారం అర్థాంతరంగా ఆగిపోవడం, మీకు చూపించలేమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లిపోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. శనివారం గాంధీభవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. వెయ్యి మందిని బలితీసుకుంది. ఈ క్రమంలో గురువారం రాష్ట్రంలో (24 గంటల్లో) 2,159 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి బారినపడి తాజాగా 9 మంది మృతిచెందారు. ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో 1,005 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,65,003కు చేరింది. తాజాగా వ్యాధి నుంచి 2,108 మంది కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,33,555కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,443 యాక్టివ్కేసులు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం (24గంటల్లో) 2,058 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 1.60లక్షలు దాటాయి. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 984కు చేరింది. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 1,60,571 గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 277 కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు 51,247 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో 2,180 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం 2,426 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,52,602కు చేరింది. తాజాగా 13 మృతిచెందారు. ఇప్పటి వరకు కరోనాతో 940 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలాఉండగా, ఒకేరోజు 2,324 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 338 పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి వివిధ ఆస్పత్రుల్లో 32,195 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,19,467 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
సారథి న్యూస్, హైదరాబాద్: నగర శివారులోని కొల్లూరు సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు గురువారం సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సుమారు 85వేల ఇళ్లను పేదలకు అందించనున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో పెరిగిన కరోనా ఉధృతి పెరుగుతోంది. గురువారం 2,534 పాజిటివ్కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,50,176కు చేరింది. తాజాగా, మహమ్మారి బారినపడి 11 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 927కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్కేసులు 32,106 ఉన్నాయి. ఐసోలేషన్25,066 మంది ఉన్నారు. ఇదిలాఉండగా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 327 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ 23, భద్రాద్రి కొత్తగూడెం 81, […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం(24గంటల్లో) 2,392 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,45,163కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 11 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 906కు చేరింది. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్న వారి సంఖ్య 24,579గా నమోదైంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 31,670 మేర ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 304 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్33, భద్రాద్రి కొత్తగూడెం 95, […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా(శనివారం) 2,511 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా మహమ్మారి బారినపడి 11మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 877కు చేరింది. వైద్యాధికారులు 24 గంటల్లో 62,132 నమూనాలను పరీక్షించారు. మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,38,395కు చేరింది. నిన్న ఒక్కరోజే 2,579 మంది కరోనా బారినపడి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,04,603కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య […]