Breaking News

GANGULY

ఎఫ్సీఐ తీరుతోనే ఇబ్బందులు

ఎఫ్​సీఐ తీరుతోనే ఇబ్బందులు

నిరంతరాయంగా ధాన్యం కొనుగోళ్లు కేంద్రం తీరుపై మంత్రి గంగుల మండిపాటు సామాజిక సారథి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఎఫ్‌సీఐ తీరుతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. రైతుల పట్ల కేంద్రం, ఎఫ్‌సీఐ తీరు విచారకరమని వెల్లడించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై సోమవారం మంత్రి సమిక్ష నిర్వహించారు.  ధాన్యం కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించారు. కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు, నగదు […]

Read More

కెప్టెన్సీని సచిన్ వద్దన్నాడు

న్యూఢిల్లీ: కెప్టెన్​గా వైఫల్యం.. దాంతో వచ్చిన ఒత్తిడి వల్ల బ్యాటింగ్​లోనూ ఫామ్ కోల్పోవడంతో.. సారథిగా కొనసాగడానికి సచిన్ టెండూల్కర్ ఇష్టపడలేదని అప్పటి చీఫ్ సెలెక్టర్ చందూ బోర్డే వెల్లడించాడు. దీంతో సౌరవ్ గంగూలీని సారథిగా నియమించాల్సి వచ్చిందన్నాడు. ఇందులో ఎలాంటి రహస్యం లేకపోయినా.. అప్పట్లో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయన్నాడు. ‘అప్పట్లో ఆస్ట్రేలియా టూర్​కు సచిన్​ టెండుల్కర్​ ను కెప్టెన్​గా పంపించాం. కానీ అక్కడ సరైన ఫలితాలు రాకపోవడంతో.. ఇండియాకు వచ్చిన వెంటనే సారథిగా కొనసాగలేనని […]

Read More

విప్లవం.. గంగూలీతోనే మొదలైంది

న్యూఢిల్లీ: ఇప్పుడున్న భారత్ జట్టు ఇలా తయారు కావడానికి బీజాలు నాటింది మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీయేనని ఇంగ్లండ్ మాజీ సారథి నాసర్ హుస్సేన్ అన్నాడు. దాదా హయాంలోనే భారత క్రికెట్లో విప్లవం మొదలైందన్నాడు. కాలక్రమంలో ఆ విప్లవమే.. భారత్​ను క్రికెటింగ్ పవర్ హౌస్​గా మార్చేసిందన్నాడు. ‘భారత జట్టులో భావోద్వేగాలను, ఉద్రేకాలను తీసుకొచ్చిన వ్యక్తి గంగూలీ. సారథిగా, ప్లేయర్గా, సహచరుడిగా క్రికెటర్లకు అండగా నిలిచాడు. తిరుగులేని భారత్ జట్టును రూపొందించడానికి ఆనాడే బీజాలు నాటాడు. అవి ఇప్పుడు […]

Read More