Breaking News

FRIDAY

ఓ చిన్నపొరపాటు పెద్ద తప్పిదంగా మారుతుంది

ఓ చిన్నపొరపాటు పెద్ద తప్పిదంగా మారుతుంది

నేటి రాశిఫలాలుతేదీ: 23.7.2021శుక్రవారం 1.మేషం: ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. రాజకీయరంగంలో ఉన్న వారికి గణనీయమైన పురోభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబసభ్యులతో స్వల్ప మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులు సత్ఫలితాలు పొందుతారు. 2.వృషభం: కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా […]

Read More
కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి

కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి

నేటి రాశిఫలాలుతేదీ: 16.7.2021శుక్రవారం 1.మేషంవృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ అశ్రద్ధ వల్ల సమస్యలు తప్పవు. ఉద్యోగ ప్రయత్నాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగులకు నూతన బాధ్యతల వలన శిరోబాధలు అధికమవుతాయి. సంతానం, విద్య విషయాల్లో దృష్టి సారించడం మంచిది. మీ మనసు మార్పును కోరుకుంటుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. 2.వృషభంఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబపెద్దల […]

Read More
ఆ విషయంలో మీరు లౌక్యంగా మెలగండి

ఆ విషయంలో మీరు లౌక్యంగా మెలగండి

నేటి రాశిఫలాలు7 మే 2021శుక్రవారం మేషం: చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వస్త్రవ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగంలో మీసేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దల సలహాలు పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఓ చిన్న విహారయాత్ర చేస్తారు. కుటుంబీకుల ధోరణి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వృషభం: కుటుంబసభ్యుల నుంచి […]

Read More
వారికి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు

వారికి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు

ఈ రోజు రాశిఫలాలు23 ఏప్రిల్ 2021వారం: శుక్రవారం, చైత్రమాసంప్లవనామ ఉత్తరాయణం, వసంతరుతువు, శుక్ల పక్షంసూర్యోదయం: 5:45,సూర్యాస్తమయం : 6:12తిథి: ఏకాదశి సాయంత్రం: 5.25రాహుకాలం: ఉదయం: 10.30 నుంచి 12.00యమగండం: పగలు: 3.00 నుంచి 4.30వర్జ్యం: ఉదయం: 11.16 నుంచి 12.49దుర్ముహుర్తం: ఉదయం 8.24 నుంచి 9.12, పగలు 12.24 నుంచి 1.12 మేషం: ఆర్థికంగా బాగా స్థిరపడతారు. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు ప్రణాళికలు చేపడుతారు. స్త్రీలు ఆహార విషయంలో వేళ తప్పి భోజనం చేయడం ద్వారా ఆరోగ్యం […]

Read More

అధ్యక్ష పదవికి ట్రంప్​ నామినేషన్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి డొనాల్డ్​ ట్రంప్​ రెండోసారి అధికారికంగా నామినేషన్​ స్వీకరించారు. రిపబ్లికన్ పార్టీ తరపున వైట్​హౌస్​ సౌత్​లాన్​ నుంచి ఆయన అధ్యక్ష పదవికి నామినేట్​ అయ్యారు. తాను సగర్వంగా ఈ నామినేషన్​ను స్వీకరిస్తున్నట్టు ట్రంప్​ ప్రకటించారు. అనంతరం ట్రంప్​ మాట్లాడుతూ.. గత నాలుగేండ్లలో చేసిన పురోగతికి తాను గర్వపడుతున్నానని చెప్పారు. రెండోసారి తనను గెలిపించేందుకు అమెరికా ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. డెమోక్రాట్​ అభ్యర్థి జో బిడెన్​​కు అధికారం కట్టబెడితే ఆమెరికాను నాశనం చేస్తాడని […]

Read More
దోమ తెరలు పంపిణీ

దోమ తెరలు పంపిణీ

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీ, మండపాక గ్రామాల్లో వాజేడు వైద్యబృందం ఆధ్వర్యంలో దోమ తెరలను పంపిణీ చేశారు. అనంతరం ‘ఫ్రై డే.. డ్రై డే’ కార్యక్రమాన్ని నిర్వహించి నిల్వ ఉన్న నీటిని పారబోశారు. మెడికల్​ ఆఫీసర్​ మంకిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మాస్కులు కట్టుకుని, భౌతికదూరం పాటించాలని, జలుబు, దగ్గు, జ్వరం ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్యాధికారిని సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ […]

Read More