Breaking News

DRUGS

డ్రగ్స్​కేసులో దీపికా, శ్రద్ధా పేర్లు..

బాలీవుడ్​లో డ్రగ్స్​కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీపికా పదుకొనే, శ్రద్దా కపూర్​ల పేర్లు వినిపిస్తున్నాయి. వారికి కొందరు ఏజెంట్లు కోడ్​నేమ్​లతో డ్రగ్స్​ను విక్రయించినట్టు ఏన్​సీబీ విచారణలో తేలిందట. త్వరలోనే వారికి ఎన్​సీబీ నోటీసులు జారీచేయనుందట. ఈ మేరకు జాతీయమీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో రకుల్​ ప్రీత్​సింగ్, సారా అలీఖాన్​ పేర్లు వినిపించాయి. అయితే ఈ కేసులో మీడియాలో తనపేరు రాకుండా చూడాలని రకుల్​ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన […]

Read More

అఖిల్​.. బుట్టబొమ్మ తమ్ముడిలా ఉన్నాడట!

అక్కినేని అఖిల్​.. బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా ‘మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్​’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్​ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే లాక్​డౌన్​తో ఈ చిత్ర షూటింగ్​ ఆగిపోగా.. ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పూజాహెగ్డే ‘ద బ్యాండ్​ ఈజ్​ బ్యాక్’ అంటూ ​అఖిల్​, పూజాహెగ్డే ఉన్న ఓ ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. అయితే ఈ ఫొటోపై నెట్టింట్లో ఆసక్తికరమైన కామెంట్లు వచ్చాయి. పూజాహెగ్డే .. అఖిల్​కు […]

Read More

నా అందానికి కారణం అదే..!

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కియారా అధ్వాని తన బ్యూటీ సీక్రెట్​ రివీల్​ చేసింది. చిన్నప్పటి నుంచి వాళ్ల అమ్మమ్మ చెప్పిన ఓ హోంరెమిడిని ఈ అమ్మడు ఇప్పటికీ వాడుతుందట. అందుకే ఇప్పటికే తరగని అందంతో మెరిపోతుందట. ఇంతకీ ఆ రెమిడీ ఏమిటంటే.. ‘తేనె, శనగపిండి, ప్రేష్​క్రీమ్‌, పాలు, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ప్రతిరోజు పడుకొనే మందు కొన్ని నిమిషాలపెట్టు ఫేస్​కు ప్యాక్​గా పెట్టుకుంటాను. ఆ మిశ్రమం నా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతేకాక నేను ఒత్తడి నుంచి […]

Read More

బాలీవుడ్​పై కుట్ర.. జయాబచ్చన్​ ఫైర్​

బాలీవుడ్​పై డ్రగ్స్​పేరుతో భారీ కుట్ర జరుగుతున్నదని ఎంపీ జయబచ్చన్​ ఆరోపించారు. మంగళవారం ఉదయం ఆమె రాజ్యసభలో మాట్లాడారు. కొందరు పనిగట్టుకొని బాలీవుడ్​కు మచ్చ తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరైనా డ్రగ్స్​ తీసుకొని ఉంటే లేదా డ్రగ్స్​ మాఫియా నడిపితే అది తప్పే.. అంత మాత్రం చేత మొత్తం బాలీవుడ్​నే నిందించడం సరికాదు. డ్రగ్స్​ వ్యవహారంపై నిస్పాక్షిక విచారణ సాగాలని ఆమె కోరారు. సోషల్ మీడియా వేదికగా సినీ నటులను వేధిస్తున్నారని… ఇది సరికాదన్నారు. అంతకు ముందు ఈ […]

Read More

హీరోలు.. డ్రగ్స్​కు బానిసలే

సుశాంత్​సింగ్​ రాజ్​పుత్ మృతి కేసును విచారించిన పోలీసులకు డ్రగ్స్​ మూలాలు దొరికాయి. చివరకు ఇప్పడు డ్రగ్స్​వ్యవహారమే కీలకమైంది. ఈ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ).. రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఆమె పలువురు కీలకవ్యక్తుల పేర్లు ఎన్​సీబీకి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వివాదంపై హీరోయిన్​ పాయల్​ ఘోష్​ స్పందించింది. ఆమె ఏమన్నారంటే.. ‘బాలీవుడ్​లో చాలామంది డ్రగ్స్​ తీసుకుంటారు. అందులో హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ఉన్నారు. అందరు హీరోలు డ్రగ్స్​ […]

Read More

రాగిణి అతితెలివి.. అధికారులకు చుక్కలు

డ్రగ్స్​ కేసులో ఇటీవల పోలీసులకు దొరికిన కన్నడ హీరోయిన్​ రాగిణి ద్వివేది.. సీసీబీ అధికారుల ముందు తన సినిమా తెలివితేటలు ప్రదర్శించింది. అధికారులనే బురిడీ కొట్టించాలని చూసి అడ్డంగా దొరికిపోయింది. రాగిణి డ్రగ్స్​కేసులో సీసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సీసీబీ అధికారుల అదుపులో ఉన్నది. ఆయితే ఆమెకు శనివారం బెంగళూరులోని కేసీ జనరల్​ ఆస్పత్రుల్లో డ్రగ్స్​ టెస్టులు చేశారు. ఇందులో భాగంగా ఆమె యూరిన్​ను సేకరించారు అధికారులు. అయితే రాగిణి మాత్రం యూరిన్​లో […]

Read More

రియా ఏం చెప్పింది..?

సుశాంత్​ రాజ్​పుత్​ కేసు దేశంలోనే పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొదటి నుంచి సుశాంత్​ ప్రేయసి రియా చక్రవర్తి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆమెను ఇప్పటికే ఎన్​సీబీ అరెస్ట్​ చేసింది. అయితే రియాకు డ్రగ్స్​ మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు సీబీఐ, ఎన్సీబీ విచారణలో తేలింది. దీంతో ఈ కేసులో పలు సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. బాలీవుడ్​కు చెందిన అనేకమంది ప్రముఖులు డ్రగ్స్​ తీసుకుంటున్నట్టు పోలీసులకు ఆధారాలు దొరికాయి. ఈ విషయంపై […]

Read More

ముంబై వస్తున్నా.. చేతనైతే అడ్డుకోండి

కొంతకాలంగా బాలీవుడ్​ నటులపై అక్కడి డ్రగ్​మాఫియాపై కంగనా రనౌత్​ సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ముంబై సిటీ పాక్​ ఆక్రమిత కశ్మీర్​ను తలపిస్తోందంటూ వ్యాఖ్యానించింది. ముంబై పోలీసులపై తనకు నమ్మకం లేదని కూడా కామెంట్ చేసింది. కాగా కంగనా ఆరోపణలపై శివసేన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘కంగనాకు ముంబై పోలీసులపై నమ్మకం లేకపోతే ఆమె ముంబై రావొద్దు. కానీ ఇక్కడి ప్రభుత్వం, పోలీసులపై ఆమె లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం శివసేన ఆమెను క్షమించదు. కంగనాను […]

Read More