Breaking News

DILRAJU

పవన్​కళ్యాణ్​మూవీ స్టార్ట్

పవన్ ​కళ్యాణ్ ​మూవీ స్టార్ట్

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం సోమవారం ప్రారంభమైంది. సాగర్ కె.చంద్ర దర్శకుడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్​మెంట్స్​బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ముహూర్తపు షాట్ కు పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. త్రివిక్రమ్ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్ ను ఎస్. రాధాకృష్ణ దర్శక నిర్మాతలకు అందించారు. దిల్ రాజు, వెంకీ అట్లూరి సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘అయ్యప్పనుమ్ […]

Read More
దిల్ రాజు బ‌ర్త్‌ డే వేడుకల్లో తారల తళుక్కు

దిల్ రాజు బ‌ర్త్‌ డేలో తారల తళుక్కు

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 50వ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ లో శుక్రవారం ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఆహ్వానం అందుకున్న సినీతార‌లంతా దిల్ రాజు స‌ద‌నానికి విచ్చేసి విందులో పాల్గొన్నారు. ఆయ‌న‌తో అంద‌రికీ అవ‌స‌ర‌మే మ‌రి. ఈ వేడుక ప‌క్క‌న పెడితే అభిమాన హీరోలంతా ఒక‌రి మీద ఒక‌రు చేతులు వేసుకుని ప్రాణ మిత్రుల్లా క‌నిపించ‌డంతో ఫ్యాన్సంతా య‌మ ఖుషీ అయిపోతూ వాళ్ల ఫొటోల‌ను షేర్ చేసే సంద‌డిలో ప‌డ్డారు. వాళ్లెవ‌రో మీరు కూడా ఓ లుక్కేయండి మ‌రి.

Read More
‘గాలి సంపత్’.. షూటింగ్​ షురూ

‘గాలి సంపత్’.. షూటింగ్​ షురూ

హీరో శ్రీవిష్ణు నటిస్తున్న మరో కొత్త సినిమా ప్రారంభమైంది. ‘గాలి సంపత్’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అనీష్ కృష్ణ గతంలో ‘అలా ఎలా, లవర్’ వంటి చిత్రాలకు డైరెక్టర్​గా పనిచేశారు. అనిల్ రావిపూడి సినిమాకు కో డైరెక్టర్ పనిచేస్తున్నారు. రైటర్ గా చేసిన ఆయన మిత్రుడు ఎస్.కృష్ణ ప్రొడ్యూసర్ గా పరిచయమవుతున్నారు. ఆయనతో పాటు సాహు గారపాటి, హరీశ్​పెద్ది కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి సమర్పిస్తూ స్క్రీన్ ప్లే […]

Read More
ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉంటే చాలు

ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉంటే చాలు

‘అష్టాచమ్మా’ మూవీతో టాలీవుడ్​లోకి అడుగుపెట్టి.. స్మైల్ తో అందర్నీ కట్టపడేసి.. డిఫరెంట్ నటనతో తనదైన ముద్ర వేసుకున్న నాని ఇప్పుడు విలన్ గా డిఫరెంట్ గెటప్ తో ‘వీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సందర్భంగా నాని ముచ్చటించిన విషయాలు.‘వి’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమాపై అందరూ చాలా అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్ లోనే రిలీజ్ చేయాలనుకున్నాం. పరిస్థితుల ప్రభావంతో ఓటీటీలో […]

Read More
రొమాంటిక్ స్టోరీతో..

రొమాంటిక్ స్టోరీతో..

డిఫరెంట్ కథలనే ఎంచుకుంటాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘నీది నాది ఒకే కథ’, ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచే వారెవరురా’, ‘తిప్పరా మీసం’.. ఇలా విష్ణు సినిమాలన్నీ వైవిధ్యంగానే ఉంటాయి. అలా స్టైల్ మెయిన్ టెయిన్ చేయడంతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు పొందాడు విష్ణు. ప్రస్తుతం వివేక ఆత్రేయ అసిస్టెంట్ అసిత్ గోలి డైరెక్షన్​లో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి కట్టుగా ఈ […]

Read More

ఎయిర్ హోస్టెస్ తో దిల్ రాజు పెళ్లి

చాలామంది కొత్త నటీనటులకు అవకాశం ఇస్తూ.. పెద్దపెద్ద చిత్రాలను నిర్మిస్తూ.. టాలీవుడ్ తిరుగులేని ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు ఆదివారం రెండవ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ నిబంధనలను అనుసరిస్తూ అతి తక్కువమంది సమక్షంలోనే ఆయన తేజశ్విని అనే ఆమెను వివాహం చేసుకున్నారు. తేజశ్విని ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేస్తున్నారు. మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో చనిపోయారు. 2017 నుంచి దిల్ రాజు ఒంటరిగా ఉంటున్నందున తండ్రికి మళ్లీ […]

Read More