Breaking News

DARMANA

సిక్కోలు మున్సిపాలిటీ లోగో ఆవిష్కరణ

సిక్కోలు మున్సిపాలిటీ లోగో ఆవిష్కరణ

సారథి న్యూస్, శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్ లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.నల్లనయ్య అధ్యక్షతన శ్రీకాకుళం లోగోను మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు గురువారం ఆవిష్కరించారు. అనంతరం కార్పొరేషన్ లో టౌన్ ప్లానింగ్ శాఖ, ప్రజలతో కలిపి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ నల్లనయ్య మాట్లాడుతూ.. శ్రీకాకుళంలో సుమారు 15 ప్రాంతాలు ప్లానింగ్ లేకుండా కట్టడాలు జరుగుతున్నట్టు గుర్తించామన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం పోటీ పరీక్షల్లో నైపుణ్యం సాధించిన వారికి మాత్రమే ఉద్యోగాలు […]

Read More
ఏపీ ప్రభుత్వం కీలకనిర్ణయం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమ‌రావ‌తి: ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్‌కమ్ సర్టిఫికెట్)పై ఆంధ్రప్రదేశ్​ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలపరిమితి ఏడాది నుంచి నాలుగేళ్లకు పెంచింది. అలాగే, బియ్యం కార్డుదారులకు ఇకపై ఇన్ కమ్ సర్టిఫికెట్ అవసరం లేదని, ఆ కార్డు వారి ఆదాయానికి కొలమానంగా స్పష్టంచేసింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతూ ఆ రెండు ఫైళ్లపై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శనివారం సంతకం చేశారు. సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి ఆశయ సాధన […]

Read More

పండుగలా ఏడాది పాలన

పార్టీ శ్రేణులకు ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపు సారథి న్యూస్, శ్రీకాకుళం: వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి సారథ్యంలో వైఎస్సార్​సీపీ ఘనవిజయం సాధించి, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మే 23వ తేదీకి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ శుభాకాంక్షలు తెలిపారు. 23న అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు, మండల కేంద్రాల్లో పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. శ్రేణులు పేదలకు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ […]

Read More