సామాజిక సారథి, సిద్దిపేట: సైబర్ నేరాల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై శ్వేతా అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం సైబర్ అంబాసిడర్ కార్యక్రమం పేరుతో పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు విద్యార్థులకు సెల్ ఫోన్ ఇవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో సైబర్ సెక్యూరిటీ, ఆన్ లైన్ నేరాలు, మాట్రిమోనియల్ ఫ్రాడ్స్, ఫిష్ క్యాచింగ్, లాటరీ స్కాంలు రోజురోజుకు పెరుగుతున్నాయని వాటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవా విద్యార్థులకు సూచించారు. ఈ […]
సామాజిక సారథి, జహీరాబాద్: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ శంకర్ రాజు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం జహీరాబాద్, మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైబర్ అంబాసిడర్ కార్యక్రమంలో మాట్లాడారు. ఆన్ లైన్ లో సైబర్ సెక్యూరిటీ, ఆన్ లైన్ నేరాలు, మాట్రిమోనియల్ ఫ్రాడ్స్, ఫిష్ క్యాచింగ్, లాటరీ స్కాం వంటి అంశాలపై 6 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ రూరల్ ఎస్సై […]
సారథి న్యూస్, కర్నూలు: కరోనా వ్యాప్తి సమయంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి సూచించారు.మంగళవారం కర్నూలు నగరంలోని రీజినల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను ఆయన పరిశీలించారు. సైబర్‌నేరగాళ్లు మాయమాటలతో మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోం(ఇంటి నుంచి ఉద్యోగాలు) ఉద్యోగాలు చేసేవారు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఫేక్ ఐడీలు, ఫేక్ వెబ్ సైట్లతో ఆన్ లైన్ లో ఉద్యోగాలు చేసే […]
ముంబై: గాల్వాన్ ఘటన జరిగిన తర్వాత ఐదురోజుల్లో చైనా మన దేశంలో 40,300 సైబర్ ఎటాక్స్ చేసేందుకు యత్నించిందని పోలీసులు చెప్పారు. ఎక్కువ శాతం ఎటాక్స్ అన్నీ బ్యాంకింగ్, ఐటీ సెక్టార్‌పైనే జరిగాయని మహారాష్ట్ర సైబర్ వింగ్ స్పెషల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశశ్వి యాదవ్ అన్నారు. మహారాష్ట్ర సైబర్ వింగ్, స్టేట్ పోలీస్ వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కువ శాతం సైబర్ ఎటాక్స్ అన్నీ చైనాలోని చెంగ్డూ ఏరియా నుంచి జరిగాయని తెలుస్తోంది. […]