Breaking News

CWC

ఆజాద్​పై వేటు.. కొంపముంచిన ‘లేఖ’

ఢిల్లీ: కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​కు ఆ పార్టీ అధిష్ఠానం గట్టి షాకే ఇచ్చింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆజాద్​ను తొలిగించింది. ఆజాద్​తో పాటూ అంబికా సోని, మల్లికార్జున ఖర్గే, మోతీలాల్​ వోరా తదితరులపై కూడా వేటు పడింది. కాంగ్రెస్​ పార్టీలో ప్రక్షాళన అవసరం అంటూ ఇటీవల ఆ పార్టీకి చెందిన సీనియర్​ నేతలు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖరాసిన వారిలో ఆజాద్​ ముఖ్యుడు. ఈ విషయంపై పార్టీలో తీవ్ర […]

Read More

సోనియమ్మకే మళ్లీ పగ్గాలు

ఢిల్లీ: కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగకుండానే కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ భేటీ ముగిసింది. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగించాలని కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ నిర్ణయం తీసుకున్నది. సోమవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని ఊహాగానాలు వెల్లువెత్తడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే పలు నాటకీయ పరిణామాల మధ్య సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. సోనియాగాంధీ పేరును పార్టీ సీనియర్​ నాయకులు మన్మోహన్​ […]

Read More

సీడబ్ల్యూసీ.. గరం గరం

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశం వాడీవేడిగా సాగుతున్నది. బహిరంగ లేఖ విషయంపై రాహుల్​ గాంధీ సీనియర్​ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో రాహుల్ వైఖరిపై సీనియర్​ నేతలు గులాం నబీ ఆజాద్​, కపిల్​ సిబల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఓ దశలో వారిద్దరూ రాజీనామాకు సిద్ధపడ్డట్టు జాతీయమీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్​ పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహిస్తున్న […]

Read More

సారీ.. నేను కొనసాగలేను!

ఢిల్లీ: ఏఐసీసీ ( ఆల్​ఇండియా కాంగ్రెస్​ కమిటీ) కొత్త అధ్యక్షులు ఎవరు అన్నదానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్​కు కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సీడబ్ల్యూసీ ( కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ) సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని సమచారం. అయితే సమావేశంలో పలు ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. అధ్యక్షురాలిగా తాను కొనసాగలేనని సోనియాగాంధీ తేల్చిచెప్పనట్టు సమాచారం. ఈ భేటీపై కాంగ్రెస్​ శ్రేణులే […]

Read More