Breaking News

COVID19

ఏపీలో 8,555 పాజిటివ్‌ కేసులు

ఏపీలో 8,555 పాజిటివ్‌ కేసులు

1,58,764కు చేరిన కేసుల సంఖ్య ఒకరోజులో 63 మంది మృతి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో 8,555 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 52,834 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 1,58,764 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వారిలో ఇప్పటి వరకు 82,886 మంది డిశ్చార్జ్‌ కాగా, తాజాగా 63 మంది చనిపోయారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య 1474కి చేరింది. […]

Read More
తెలంగాణలో 1,986 కేసులు,

తెలంగాణలో 1,986 కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో శుక్రవారం 1,986 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేసుల సంఖ్య 62,703కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 14 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 519 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్​ కేసులు 16,796 ఉన్నాయి. జిల్లాల వారీగా..అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 585 కేసులు నిర్ధారణ అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం 29, జనగాం 21, జోగుళాంబ గద్వాల 32, కామారెడ్డి 46, కరీంనగర్ ​116, ఖమ్మం […]

Read More
ఒకేరోజు 10,093 కేసులు

ఒకేరోజు 10,093 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో బుధవారం 10,093 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,20,390 కు చేరింది. తాజాగా కరోనాతో 65 మంది మృతి చెందారు. మొత్తంగా 1,213 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 63,771 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 2,784 మంది ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 55,406 ఉంది. ఇక మహమ్మారి బారినపడిన వారి సంఖ్యను జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం […]

Read More
1,10,297 దాటిన కరోనా కేసులు

1,10,297 దాటిన కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో మంగళవారం 7,948 మందికి కరోనా పాజిటివ్‌ నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,297కు చేరింది. ఒకే రోజు 3,064 మంది కరోనా బాధితుల డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 56,527 కరోనా యాక్టివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొత్తగా కరోనాతో 58 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 1,148కు చేరింది. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 740, చిత్తూరు 452, ఈస్ట్​గోదావరి 1367, గుంటూరు 945, కడప 650, […]

Read More
కోవిడ్ 19యాప్ ఆవిష్కరణ

కోవిడ్​ 19యాప్​ ఆవిష్కరణ

సారథి న్యూస్​, మేడ్చల్​ : రోజురోజుకు విస్తరిస్తోన్న కరోనా వైరస్​ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు, అధికారులకు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సూచించారు. శనివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అలాగే కోవిడ్19 అనే కొత్త యాప్ ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి ఆప్ ద్వారా కరోనా తో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న  పేషంట్ తో వీడియో కాల్ లో వైద్యులు అందిస్తున్న సేవల […]

Read More
మాస్క్ తప్పనిసరి

మాస్క్ తప్పనిసరి

అమరావతి: ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి కట్టుకోవాలని చేస్తూ ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే స్థలాలు, ప్రయాణ సమయంలో మాస్క్ కచ్చితంగా వినియోగించాలని సూచించారు. కోవిడ్​–19 మహమ్మారి విజృంభిస్తున్ననేపథ్యంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా మెలగాలని హెచ్చరించింది. వ్యాధి నివారణకు కఠినచర్యలు తప్పవని స్పష్టంచేసింది.

Read More
ఏపీలో 25వేల మార్క్​దాటిన కరోనా

ఏపీలో 25వేల మార్క్ ​దాటిన కరోనా

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా(కొవిడ్‌19) విజృంభిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 1,608 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్​బులెటిన్‌లో ప్రకటించింది. వీరిలో రాష్ట్రానికి చెందినవారు 1,576 కాగా, 32 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,422కు చేరింది. వ్యాధి బారినపడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో […]

Read More
13 నుంచి అలంపూర్‌ ఆలయాల మూసివేత

13 నుంచి అలంపూర్‌ ఆలయాల మూసివేత

సారథి న్యూస్​, అలంపూర్‌: ఈనెల 13 నుంచి 19 వరకు బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగులాంబ అమ్మవారి ఆలయాలను మూసివేస్తున్నట్లు అలంపూర్‌ ఆలయాల ఈవో ప్రేమ్‌కుమార్‌ పేర్కొన్నారు. అలంపూర్‌లో దర్గా ఉర్సు సందర్భంగా వారం రోజుల పాటు అధికసంఖ్యలో భక్తులు పాల్గొంటే కొవిడ్‌-19 వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉత్సవాల సమయంలో ఆలయాల్లో అర్చకులు నిత్యపూజలు నిర్వహించి మూసివేస్తారని, ఉభయ ఆలయాల దర్శనాలకు భక్తులకు అనుమతి లేదన్నారు. భక్తులు దేవస్థానం వారికి సహకరించి […]

Read More