సారథిన్యూస్, గోదావరిఖని: కుట్రపూరితంగానే కాంగ్రెస్ నాయకులు హైకోర్టుకు వెళ్లి రామగుండం నగరపాలక సంస్థ కో ఆప్షన్ ఎన్నికను వాయిదా వేయించారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మంగళవారం టీఆర్ఎస్ నాయకులు పాతపల్లి ఎల్లయ్య, తోడేటి శంకర్ గౌడ్ రామగుండం ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో టీఆర్ఎస్కు 39 మంది కార్పొరేటర్లు ఉండగా కాంగ్రెస్‌కు 11 మంది మాత్రమే ఉన్నారు. కార్పొరేటర్ల మెజార్టీతో టీఆర్ఎస్కు చెందిన వ్యక్తి కో-ఆప్షన్ సభ్యుడిగా ఎన్నికవుతారని చెప్పారు. దీంతో కాంగ్రెస్ నేతలు […]
సారథి న్యూస్, కర్నూలు: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే కర్నూలు నగర పాలక పరిధిలో వ్యాపారాలు చేసుకోవాలని కమిషనర్ డీకే బాలాజీ సూచించారు. ఆదివారం ఆయన నగరంలోని కృష్ణానగర్, గణేష్ నగర్, ఎస్.నాగప్ప వీధి, నంద్యాల చెక్ పోస్టు ప్రాంతాల్లో కోవిడ్–19 నిబంధనలు పాటించని వారికి ఫైన్విధించారు. పాత బస్టాండ్ ఎస్.నాగప్ప వీధిలోని ఓ షాపు రెగ్జిన్ కవర్ ఏర్పాటు చేసుకోకపోవడంతో పాటు ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నందుకు సదురు దుకాణ యజమానికి రూ.500, అలాగే మాస్క్ […]
ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సారథి న్యూస్, గోదావరిఖని: రాష్ట్రంలోనే రామగుండం కార్పొరేషన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే, సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో డీఎంఎఫ్ టీ నిధులు రూ.1.25 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులపై వారు చర్చించారు. కార్పొరేషన్ అభివృద్ధికి కార్పొరేటర్లు, కమిటీ సభ్యులు, అధికారులు సహకారం అందించాలని ఎమ్మెల్యే కోరారు. సమావేశంలో మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, కమిషనర్ ఉదయ్ […]