క్రిస్మస్ వేడుకల్లో ప్రకటించిన మంత్రి సత్యవతి రాథోడ్ సామాజిక సారథి, మహబూబాబాద్: డోర్నకల్ ప్రజలు నన్ను వారి ఆడబిడ్డగా భావించి ఎప్పుడూ ఆదరించారని, ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తనదేనని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. డోర్నకల్‌లోని సీఎస్‌ఐ చర్చిలో గురువారం జరిగిన 38వ ఆలోచన మహాసభల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నేను 10 తరగతి చదవడానికి ఇక్కడ బిషప్ స్కూల్‌కు వచ్చాను. కానీ […]
ములుగు కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్యసారథి న్యూస్, ములుగు: క్రిస్మస్ సందర్భంగా ములుగు జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా క్రైస్తవులకు ములుగు కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీస్తు పుట్టుక ప్రపంచానికే ఓ శుభసూచికమని, ఆయన జననం ఓ సంచలనం అని కొనియాడారు. క్రీస్తు మానవాళిపై చూపిన ప్రేమ, దయ, కృప, శాంతి ప్రజలంతా ఆచరించదగినవని అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, కరోనా నుంచి మనల్ని విముక్తి చేసేలా క్రైస్తవులు ప్రార్థనలు చేయాలని […]
రవితేజ పోలీస్ ఆఫీసర్ గా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్రాక్’. శృతిహాసన్ హీరోయిన్. ఈ మూవీలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది టీమ్. బి.మధు నిర్మాత. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే ‘భూమ్ బద్దలు, భలేగా తగిలావే బంగారం’ పాటలు రిలీజ్ చేసిన మేకర్స్ శుక్రవారం క్రిస్మస్ సందర్భంగా మరో సాంగ్ విడుదల చేశారు. ఈ రెండు పాటలూ రవితేజ తన స్టెప్పులతో అదరగొట్టగా ఇప్పుడు రిలీజైన ‘కోరమీసం పోలీసోడా’ […]
సారథి న్యూస్, నెట్ వర్క్: క్రిస్మస్ వేడుకలు శుక్రవారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. క్రైస్తవులు ఉదయం చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నారులు, మహిళలు, పెద్దలతో ఇంటింటా కోలాహలం నెలకొంది. వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో ఉన్న చర్చీల్లో ప్రార్థనలు చేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మెదక్ చర్చిలో శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటలకు తొలి ఆరాధనతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ఘనంగా ప్రారంభమయ్యాయి. బిషప్ రెవరెండ్ ఏసీ సాల్మన్ రాజ్ భక్తులకు దేవుని వాక్యం […]
సారథి న్యూస్, హైదరాబాద్: క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని మలక్ పేట ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్బలాల ఆకాంక్షించారు. ఆదివారం సైదాబాద్ టీఆర్ఎస్ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతరెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని బేతెలు చర్చీలో క్రైస్తవులకు క్రిస్మస్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాస్టర్ పద్మారావు, లక్ష్మణ్ ఠాగూర్. పోగుల శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, పరమేష్, విజయ్, రమేష్, కృష్ణ పాల్గొన్నారు.