Breaking News

Chief Minister

బీజేపీని ఓడిస్తామంటే కాంగ్రెస్ కు మద్దతు

బీజేపీని ఓడిస్తామంటే కాంగ్రెస్ కు మద్దతు

జమీందారీ లక్షణాలు పక్కనపెట్టాలి టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ పనాజీ: బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ కాంగ్రెస్‌పై మరోమారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గోవాలో తమతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తే, ఆ పార్టీ ముందుకు రావొచ్చని మమత ప్రకటించారు. అయితే జమీందారీ లక్షణాలను మాత్రం పక్కన పెట్టాలని చురకలంటించారు. గోవా పర్యటనలో భాగంగా మమతాబెనర్జీ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ను తానేమీ విమర్శించనని అంటూనే విరుచుకుపడ్డారు. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌ విశేషమైన పనులు చేస్తున్నట్లు […]

Read More
పీఎం సార్.. విమానాలు ఆపండి

పీఎం సార్.. విమానాలు ఆపండి

ఒమిక్రాన్‌ను తట్టుకోవడానికి సిద్ధం కావాలి ప్రధాని మోడీకి సీఎం కేజ్రీవాల్‌ ట్వీట్‌ సామాజిక సారథి, న్యూఢిల్లీ: ‘ప్రపంచవ్యాప్తంగా కొత్త కరోనా వేరియెంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దయచేసి అంతర్జాతీయ విమానాల రాకపోకలను ఆపండి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. మనం ఎందుకు ఆలస్యం చేస్తున్నామని హిందీలో చేసిన ట్వీట్‌లో కేజీవ్రాల్‌ అత్యవసరంగా విజ్ఞప్తి చేశారు. ‘అనేక దేశాలు ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపి వేశాయని, కరోనా […]

Read More