Breaking News

Centers

దళారులను నమ్మి మోసపోవద్దు

దళారులను నమ్మి మోసపోవద్దు

సామాజిక సారథి, ఆమనగల్లు: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని డీసీసీబీ డైరెక్టర్, పీఎసీఎస్ చైర్మన్ గంప వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 10 రోజుల్లో ఆమనగల్లు, కడ్తాల్ మండలాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మద్దతు ధర పొందాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదేవిధంగా రైతులకు కావలసిన ఋణ సదుపాయాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ […]

Read More
అకాల వర్షాలు.. అన్నదాతల ఆందోళన

అకాల వర్షాలు.. అన్నదాతల ఆందోళన

ఐకేపీలో ఇప్పటికీ పేరుకుపోయిన ధాన్యం నిల్వలు మద్దతు ధర కోసం పడిగాపులు నిండా ముంచుతున్న మిల్లర్లు  సామాజిక సారథి, హాలియా: ఈ ఖరీఫ్ సీజన్ కర్షకులకు కష్టాలనే మిగిల్చింది. వానకాలం పంటలు చేతికి వచ్చిన దగ్గరనుంచి రైతులు ఆ పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. గతనెల నవంబర్ నుంచి వరికోతలు ప్రారంభించిన రైతులకు అడుగడుగునా అకాల వర్షాలు పలకరిస్తూ రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాగర్ ఆయకట్టులో వరికోతలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో వర్షాలు […]

Read More
గోనెసంచులు లేక నిలిచిపోయిన తూకం

గోనెసంచులు లేక నిలిచిపోయిన తూకం

సామాజిక సారథి ,కౌడిపల్లి: కౌడిపల్లి మండలం వెంకట్రావు పేట లోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు చినిగిపోయి ఉండడంతో వరి ధాన్యం తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన గోనె సంచులలో రైతులు వెతుకుతూ సంచులను దొరికిన కాడికి తూకం వేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐకెపీ సిబ్బంది కొనుగోలు కేంద్రం వైపు కన్నెత్తి చూడకపోవడంతో రైతులు ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు […]

Read More
వడ్ల లారీలు కదిలినయ్!

వడ్ల లారీలు కదిలినయ్!

సామాజిక సారథి ఎఫెక్ట్.. సామాజిక సారథి, చిలప్ చెడ్: మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంతారం ధాన్యం కొనుగోలు సెంటర్​లో రైతులను దోపిడీ చేస్తున్న విధానంపై ఈనెల 26న ‘సామాజికసారథి’లో ‘వడ్ల తూకవేస్తున్నారు’ శీర్షికన కథనం వచ్చింది. నెలరోజులుగా రైతుల పడిగాపులు, సంచికి రూ.పది చొప్పున వసూలు చేస్తున్నారనే విషయాలు వెలుగుచూశాయి. దీనికి స్పందించిన ఐకేపీ అధికారులు లారీలను సక్రమంగా వచ్చేలా ఏర్పాట్లు చేశారు. రైతుల వడ్ల కుప్పలను సోమవారం సంచుల్లో […]

Read More