Breaking News

APEXCOUNCIL

అలంపూర్​– పెద్దమరూర్ వద్ద బ్యారేజీ కట్టితీరుతం

అలంపూర్​– పెద్దమరూర్ వద్ద బ్యారేజీ కట్టితీరుతం

ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఇకనుంచి కుదరదు తెలంగాణ సమాజం పోతిరెడ్డిపాడును వ్యతిరేకిస్తోంది అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్ రావు సారథి న్యూస్, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో మాదిరిగా తన పద్ధతిని మార్చుకోకుండా కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపకుంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్ – పెద్దమరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతుందని, తద్వారా రోజుకు మూడు టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. నదీజలాల విషయంలో తెలంగాణకు […]

Read More
రైతుల కోసం దేవుడితోనైనా కొట్లాడత

రైతుల కోసం దేవుడితోనైనా కొట్లాడత

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయం, రైతులను కాపాడుకునే విషయంలో.. దేవుడితోనైనా కొట్లాటకు సిద్ధమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల అంశంపై అక్టోబర్ 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. అనుసరించాల్సిన వ్యూహాన్ని గురువారం ప్రగతిభవన్ లో జలవనరులశాఖ ఉన్నతాధికారుల ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ఖరారు చేశారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని, స్వరాష్ట్రంలో వ్యవసాయరంగంలో పండుగ […]

Read More
అపెక్స్ కౌన్సిల్ మీటింగ్​లో ఎండగడదాం

అపెక్స్ కౌన్సిల్ మీటింగ్​లో ఎండగట్టండి

నదీ జలాల విషయంలో కావాలనే ఏపీ కయ్యం నీటిపారుదల శాఖ అధికారులకు సీఎం కేసీఆర్​ దిశానిర్దేశం సారథి న్యూస్, హైదరాబాద్: అక్టోబర్​ 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం ప్రగతిభవన్ లో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించిన సమగ్ర వివరాలను, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను తీసుకుని సమావేశానికి రావాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం […]

Read More

అపెక్స్​ మీటింగ్​ వాయిదా

సారథిమీడియా, హైదరాబాద్​: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను పరిష్కరించేందుకు ఈ నెల 25 న ఏర్పాటు చేయాలనుకున్న అపెక్స్​ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాలకు లేఖలు పంపింది. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన […]

Read More
‘అపెక్స్ కౌన్సిల్’లో నిలదీద్దాం

‘అపెక్స్ కౌన్సిల్’లో నిలదీద్దాం

తెలంగాణలో కొత్తగా ప్రాజెక్టులేవీ చేపట్టలేదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నవాటినే రీడిజైన్ చేశాం 25న సమావేశంలో అభ్యంతరాలను లేవనెత్తుదాం వ్యూహంపై సీఎం కె.చంద్రశేఖర్​రావు అధికారులకు దిశానిర్దేశం సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం కె.చంద్రశేఖర్ రావు స్వాగతించారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తామని స్పష్టంచేశారు. నదీజలాల వినియోగం విషయంలో రాష్ట్రానికి ఉన్న అభ్యంతరాలను కూడా కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తుతామని వెల్లడించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం విషయంలో […]

Read More
ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది

ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది

నీటి వాటా ప్రకారమే తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నం కేంద్రం, ఏపీ ప్రభుత్వానికి సమాధానం చెబుతం తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేయడం సరికాదు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వాస్తవాలు వెల్లడిస్తాం జలవనరులశాఖ అధికారులతో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే […]

Read More