Breaking News

CARONA

కరోనా కేసుల్లో కొత్తరికార్డు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.గత 24 గంట్లో కొత్తగా 78,761 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 35,42,734కు చేరింది. కాగా, గత 24 గంటల్లో కరోనాతో 948 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఇప్పటివరకు 63,498 మంది కరోనా బారినపడి చనిపోయారు. 27,13,934 కోలుకోగా.. 7,65,302 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 4,14,61,636 మందికి కరోనా […]

Read More
ఏపీలో 4లక్షల మార్క్​దాటేసిన కరోనా

ఏపీలో 4లక్షల మార్క్​ దాటేసిన కరోనా

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో కరోనా ఉధృతి పెరుగుతోంది. కేసులు నాలుగు లక్షలు దాటేశాయి. శనివారం (24 గంటల్లో )10,548 మందికి కరోనా ప్రబలింది. ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో 4,14,164 కేసులు నిర్ధారణ అయినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్యను చూస్తే అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. మహమ్మారి బారినపడి తాజాగా 82 మంది మృతిచెందగా.. ఇప్పటివరకు మృతుల సంఖ్య 3,796కు చేరింది. 24 గంటల వ్యవధిలో 62,024 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఒకరోజులో రోగం […]

Read More
సెప్టెంబర్‌ 30 వరకు స్కూల్స్ బంద్​

సెప్టెంబర్‌ 30 వరకు స్కూల్స్ బంద్​

100 మందికి మించకుండా సభలు, సమావేశాలు సెప్టెంబర్‌ 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలు చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు జారీ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వైరస్‌ కారణంగా విధించిన లాన్‌డౌన్‌ నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు శనివారం అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. సెప్టెంబర్‌ 30 వరకు స్కూళ్లు, మాల్స్‌ తెరవకూడదని కేంద్రప్రభుత్వం పేర్కొంది. అలాగే పలు […]

Read More

దేశవ్యాప్తంగా 76వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ : కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 76,472 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 34,63,973 మంది కరోనా బారినపడ్డారు. గత 24 గంటల్లో 1,021 మంది కరోనాతో మృతిచెందారు. కాగా ఇప్పటివరకు మృతిచెందిన వారిసంఖ్య 62,550కు చేరింది. కోలుకుంటున్న వారిసంఖ్య కూడా అధికంగానే ఉంది. వైరస్‌ బారినపడ్డ వారిలో ఇప్పటివరకు 26,48,999 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 7,52,424 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. అవసరం అయితేనే బయటకు రావాలని కేంద్ర […]

Read More
తెలంగాణలో 2,751 కరోనా కేసులు

తెలంగాణలో 2,751 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో శనివారం(24 గంటల్లో) కొత్తగా 2,751 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇలా రాష్ట్రంలో ఇప్పటివరకు 1,20,116 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 9 మంది మృతిచెందారు. ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 808కు చేరింది. తాజాగా 1,675 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు మొత్తంగా 89,350 మంది కోలుకుని ఇంటికి చేరారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 76.49 శాతంగా నమోదైంది. తెలంగాణలో రికవరీ రేటు […]

Read More
ఏపీలో 10,526 పాజిటివ్‌ కేసులు

ఏపీలో 10,526 పాజిటివ్‌ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో శుక్రవారం(24 గంటల్లో) 10,526 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 4,00,721కు చేరింది. తాజాగా, వైరస్‌ బారినపడి 81మంది మృతిచెందారు. ఇప్పటివరకు 3,714 మంది మృత్యువాత పడ్డారు. 24 గంటల్లో 8,463 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,711కు చేరింది. తాజాగా 61,331 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తంగా 35,41,321 మెడికల్​టెస్టులు చేశారు. ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుతం 96,191 యాక్టివ్ కేసులు […]

Read More

కరోనాతో కాంగ్రెస్​ ఎంపీ మృతి

చెన్నై: కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్నది. తాజాగా ఓ ఎంపీని బలితీసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి ఎంపీ వసంత్​కుమార్​ (70) శుక్రవారం కరోనాతో కన్నుమూశారు. కరోనా లక్షణాలతో ఆగస్టు​ 10న వసంత్​కుమార్​ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కాగా, ఆయన ఆరోగ్యం విషమించి శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా కొనసాగుతున్నారు. ఆయన మృతికి కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ, యువనేత రాహుల్​ సంతాపం తెలిపారు. వసంత్​కుమార్​ మృతి కాంగ్రెస్​ తీరని […]

Read More

బుద్దా వెంకన్నకు కరోనా

అమరావతి, సారథిన్యూస్​: టీడీపీ ఫైర్ బ్రాండ్​, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్​ చేశారు. ‘నాకు కరోనా సోకింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. 14 రోజులు క్వారంటైన్​లో ఉండాలని వైద్యులు సూచించారు. కొన్నిరోజుల పాటు కార్యకర్తలు, అభిమానులు ఎవరూ నా వద్దకు రావొద్దు. టీడీపీ అధినేత చంద్రబాబు, కార్యకర్తల ఆశీస్సులతో త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తా’ అంటూ ఆయన ట్వీట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు […]

Read More