Breaking News

హైదారాబాద్

డ్రగ్స్‌, గంజాయిపై ఉక్కుపాదం

డ్రగ్స్‌, గంజాయిపై ఉక్కుపాదం

నగర శివార్లలో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా వార్షిక నివేదికను ఆవిష్కరించిన రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ సామాజికసారథి, హైదరాబాద్‌: రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది నాలుగు శాతం నేరాలు పెరిగాయి. అలాగే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంలో కేసుల సంఖ్య పెరిగిందని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ అన్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ వార్షిక నివేదికను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరాలు చేసిన […]

Read More
32మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసులు

32మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసులు

జీహెచ్ఎంసీ ఆఫీసుపై దాడి ఘటన సీసీ పుటేజ్‌ఆధారంగా కేసులు: సీఐ సామాజిక సారథి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంపై దాడికి పాల్పడిన 32మంది బీజేపీ కార్పొరేటర్లపై సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం అధికారులు, ఉద్యోగుల ఫిర్యాదు మేరకు.. దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ పరిశీలన అనంతరం చర్యలు తీసుకున్నట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు. ఇప్పటికే 10మంది కార్పొరేటర్లపై కేసులు నమోదు చేయగా, బుధవారం మరో 22మందిపై కేసులు నమోదు […]

Read More