Breaking News

సింగరేణి

23 నుంచి వనమహోత్సవ్​

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి పరిధిలోని అన్ని కార్యాలయాల్లో, స్థలాల్లో ఈ నెల 23 నుంచి వనమహోత్సవ్​ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సంస్థ సీఎండీ శ్రీధర్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెత్తం 35 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. బుధవారం కేంద్ర బొగ్గుశాఖ ప్రత్యేకకార్యదర్శి అనిల్​ కుమార్​ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్​ పాల్గొని మాట్లాడారు. బొగ్గు పరిశ్రమలన్నీ ఈ ఏడాది ‘వనమహోత్సవ్​’ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కేంద్ర […]

Read More

నీటిపై సోలార్​ ప్రాజెక్టులు

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి తన వ్యాపార విస్తరణలో భాగంగా నూతన ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నదని సింగరేణి సీఎండీ ఎన్​ శ్రీధర్​ తెలిపారు. సోమవారం ఆయన సింగరేణి ఉన్నతాధికారలతో సమావేశమయ్యారు. సింగరేణి సంస్థ రిజర్వాయర్ల నీటిపై తేలియాడే సోలార్​ ప్లాంటులను నిర్మించేందుకు సమాయత్తమవుతుందని చెప్పారు. దాదాపు 500 మెగావాట్ల సోలార్​ ప్లాంట్లను నిర్మించనున్నామని చెప్పారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్‌ (ఇ&ఎం) ఎస్‌ శంకర్‌, రాష్ట్ర రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌ మెంట్‌ శాఖ వైస్‌ ప్రెసిడెంట్‌ జానయ్య, ప్రాజెక్టు డైరెక్టర్‌ […]

Read More

అక్రమ బదిలీలు ఆపండి

సారథిన్యూస్​, రామగుండం: సింగరేణి యాజమాన్యం ఇష్టానుసారం కార్మికులను బదిలీ చేస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. అక్రమ బదిలీలను వెంటనే ఆపకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఆర్​జీవన్​ డివిజన్​లోని జీకే ఓకటో గని కార్మికులను యాజమాన్యం ఎందుకు బదిలీ చేస్తున్నదని ప్రశ్నించారు. శనివారం ఆయన కార్మికులను కలిశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఒకటో గనిలో కార్మికులు అవసరం ఉన్నప్పటికీ యజమాన్యం పద్ధతి లేకుండా కార్మికులను అడ్డాయలప్రాజెక్టుకు ఆర్జీ3కి బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. […]

Read More

సమ్మెకు సిద్ధం కండి

సారథిన్యూస్​, గోదావరిఖని: బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూలై 2,3,4 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెకు అన్ని సంఘాలు సన్నద్ధం కావాలని సింగరేణి జేఏసీ యూనియన్​ డిమాండ్​ చేసింది. ఈ సమ్మె ద్వారా ప్రధాని మోదీకి కనువిప్పు కలిగించాలని కోరారు. సోమవారం గోదావరిఖనిలో జేఏసీ నాయకులు సమ్మెపోస్టర్​ను విడుదల చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వేల్పుల కుమార్ స్వామి, నరేశ్​, ఎంఏ గౌస్, శ్రీనివాస్, తోకల రమేశ్​, ఉపేందర్ ఎండీ గని తదితరులు పాల్గొన్నారు.

Read More

సింగరేణిలో సమ్మె సైరన్

50 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె జూలై 2 నుంచి 4 తేదీ వరకు నిరవధిక నిరసన సారథి న్యూస్​, గోదావరిఖని: బొగ్గు గనుల్లో మళ్లీ సమ్మె సైరన్ మోగనుంది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గుర్తింపు సంఘాలైన సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్ టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ సంఘాలు జులై 2, 3, 4 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చాయి. యాజమాన్యం ఈనెల 18న మొదటి విడత 41 బొగ్గు బ్లాక్​లను […]

Read More

కాంట్రాక్ట్​ కార్మికులను ఆదుకోండి

సారథిన్యూస్​, కొత్తగూడెం: సింగరేణిలో ఎక్స్ ప్లోరేషన్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికులు, ప్రైవేట్​ సెక్యూరిటీ గార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్​ చేశారు. సోమవారం కొత్తగూడెంలో కాంట్రాక్ట్​ కార్మికులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలోనే ప్రత్యామ్నాయ పనులలో వీరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పీ ప్రమోద్, ఎన్ సూర్య, భద్రం, నిజాముద్దీన్, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సంపత్, సమ్మయ్య, […]

Read More

సింగరేణిలో బొగ్గు విక్రయాలకు పోర్టల్​

సారథిన్యూస్​, గోదావరిఖని: బొగ్గును విక్రయించేందుకు సింగరేణి సంస్థ ప్రత్యేకపోర్టల్​ను ప్రారంభించింది. విదేశీ బొగ్గు దిగుమతికి బదులుగా స్వదేశీ బొగ్గు వినియోగం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు అధికారిక వెబ్​సైట్​లో ఓ ప్రత్యేక పోర్టల్​ను ప్రారంభించినట్టు సింగరేణి డైరెక్టర్​ (ప్లానింగ్, ప్రాజెక్ట్స్‌) భాస్కర్​రావు, ఆపరేషన్స్​ డైరెక్టర్​ చంద్రశేఖర్​ తెలిపారు. ఈ పోర్టల్‌ కు సంబంధించిన వివరాల కోసం www.scclmines.com వెబ్​సైట్​ను కానీ 040-23142219 నంబర్​ లో కానీ సంప్రదించాలని కోరారు. సింగరేణి సంస్థ వినియోగదారుల అభీష్టం మేరకు […]

Read More

పోరాటాల ఫలితంగానే జీతాలు

సారథిన్యూస్​, గోదావరిఖని: కార్మికులు పోరాట ఫలితంగానే సింగరేణి యాజమాన్యం జీతాల చెల్లింపు చేస్తోందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ)రాష్ట్ర, అధ్యక్ష ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజురెడ్డి, మంద నరసింహారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్​ తప్పుడు ప్రచారం సరికాదన్నారు.

Read More