Breaking News

సబితాఇంద్రారెడ్డి

చెరువుల సుందరికరణకు 8కోట్ల నిధులు మంజూరు

సామాజిక సారథి, బడంగ్ పేట్: చెరువుల సుందరికరణకు 8కోట్ల నిధులు మంజూరు చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీతోనే విద్యా, వైద్యం, రోడ్లు, లైట్లు, డ్రైనేజీ, తాగునీరు, కనీస సౌకర్యాలతో పాటు మహేశ్వరం నియోజకవర్గం పర్యాటక రంగం వైపుకు అడుగులు వేస్తుందన్నారు. ఇప్పటికే మీర్ పేట్ చందనం చెరువు మినీట్యాంక్ బండ్ గా మారిందని, దీంతో ప్రతిరోజు పెద్దఎత్తున సందర్శకులు ఉదయం, సాయంత్రం వస్తూ, వాకింగ్, […]

Read More
జులై 1న టెట్​ఫలితాలు

flash news.. జులై 1న టెట్ ​ఫలితాలు

సామాజికసారథి, హైదరాబాద్: జులై 1వ తేదీన టెట్(TET)​ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆమె విద్యాశాఖ పనితీరుపై సమీక్షించారు. టెట్ ​ఫలితాల వెల్లడిలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ఎస్​ఈఆర్టీ(SCERT) డైరెక్టర్​రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Read More
30న టెన్త్​ఫలితాలు విడుదల

flash news.. 30న టెన్త్​ ఫలితాలు విడుదల

సామాజికసారథి, హైదరాబాద్: ఈ నెల 30వ తేదీన పదో తరగతి(tenth class) ఫలితాలను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్​లోని డాక్టర్​ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఏర్పాట్లు చేయాలని ఆమె సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.టెన్త్​(ssc) ఫలితాల కోసంwww.bse.telangana.gov.in, www.bseresults.telangana.gov.inవెబ్​సైట్​లో సంప్రదించాలని కోరారు.

Read More
అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

సారథి న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. 287 డిజైన్లతో బంగారు, వెండి అంచులో చీరలను తయారుచేసినట్లు వెల్లడించారు. రైతన్నల, నేతన్నల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. బతుకమ్మ పండుగకు కానుకగా ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తుందన్నారు. మంగళవారం బేగంపేట హరితప్లాజాలో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనను మంత్రులు కె.తారక రామారావు, సబితాఇంద్రారెడ్డి, […]

Read More
‘అనురాగ్’ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి

‘అనురాగ్’ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం అనురాగ్ యూనివర్సిటీ ప్రారంభ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమంలో అనురాగ్ విద్యాసంస్థల అధినేత, తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, స్టూడెంట్ పాల్గొన్నారు.

Read More

‘సెట్స్’​ షెడ్యూల్ విడుదల

సారథి న్యూస్​, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ అధికారులు శనివారం రిలీజ్​ చేశారు. జులై 1న పాలీసెట్‌, జులై 1 నుంచి 3వ తేదీ వరకు పీజీ సెట్, 4న తెలంగాణ ఈసెట్, 6 నుంచి 9 వరకు ఎంసెట్, 10న లాసెట్, పీజీ సెట్, 13న ఐసెట్, 15న ఎడ్‌సెట్ నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో […]

Read More

లాభం వచ్చే పంటలు వేయండి

మంత్రి సబితాఇంద్రారెడ్డి సారథి న్యూస్​, మహేశ్వరం: రైతులకు నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పోతర్ల బాలయ్య ఫంక్షన్ హాల్ లో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రైతులు లాభాసాటి పంటలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్​ పర్సన్​ తీగల అనిత, మహేశ్వరం ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ జ్యోతి, కందుకూరు మండల ఎంపీపీ జ్యోతి పాల్గొన్నారు.

Read More