Breaking News

వాతావరణ శాఖ

మూడు రోజులు భారీవర్షాలు

మూడు రోజులు భారీవర్షాలు

హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో మరో మూడురోజుల పాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్​లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాల వాసులను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటివకే వారం రోజులుగా భారీవర్షాలు, వరదలు, బురదతో భాగ్యనగరం వాసుల బాధలు వర్ణణాతీతం. ఇదిలాఉండగా, మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం […]

Read More
భారీ వర్షాలున్నయ్​.. జాగ్రత్తగా ఉండండి

భారీ వర్షాలున్నయ్​.. జాగ్రత్తగా ఉండండి

సారథి న్యూస్, హుస్నాబాద్: సోమ, మంగళవారాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమతంగా ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయన్నారు. ఈనెల 12,13 తేదీల్లో భారీవర్షాలు కురుస్తాయని రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని కూడవెల్లి వాగు, మోయతుమ్మెద వాగు, పిల్లివాగు, చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు ఉధృతంగా ప్రవహిస్తున్నాని, […]

Read More

బాబోయ్​ ఎండలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: భానుడు ఇప్పటికే భగభగ మండిపోతున్నాడు. మధ్యాహ్నం అయితే చాలు సుర్రుమంటున్నాడు. వచ్చే ఐదురోజుల పాటు దేశవ్యాప్తంగా ఎండలు ఉంటాయని భారత వాతావరణ శాఖ ఆదివారం మధ్యాహ్నం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల సెంటిగ్రేడ్​ వరకు కొనసాగుతాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు మండే అవకాశం ఉందని వెల్లడించారు. ముఖ్యంగా ఢిల్లీ రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ […]

Read More