Breaking News

రైతువేదికలు

రైతువేదికలు, వైకుంఠధామాలకు భగీరథ నీళ్లు

రైతువేదికలు, వైకుంఠధామాలకు భగీరథ నీళ్లు

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిషన్ భగీరథ నీటిని మాత్రమే ప్రజలు వినియోగించుకునేలా చైతన్య కార్యక్రమాలు మరిన్ని రూపొందించాలని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్ సూచించారు. బుధవారం మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో అన్ని జిల్లాల సీఈలు, ఎస్ఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్తగా నిర్మిస్తున్న రైతువేదికలు, వైకుంఠధామాలకు భగీరథ నీటిని అందించాలని సూచించారు. అంగన్​వాడీ కేంద్రాలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆస్పత్రులు, ధార్మిక సంస్థలకు వాటర్ కలెక్షన్లు […]

Read More

ప్రణాళికాబద్దంగా రైతువేదికలు

సారథి న్యూస్​, పెద్దపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతువేదిక నిర్మాణాలను ప్రణాళికాబద్దంగా, సకాలంలో పూర్తిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న రైతు వేదికల నిర్మాణంపై సోమవారం పంచాయతీరాజ్​శాఖ ఈఎన్సీతో కలిసి ఎన్టీపీసీలోని మిలీనియంహాల్​లో సంబంధిత అధికారులతో కలెక్టర్​ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. రైతులను సంఘటితం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. నియంత్రిత వ్యవసాయసాగు ద్వారా రాష్ట్రంలోని రైతులంతా పెట్టుబడికి తగిన దిగుబడి సాధిస్తారని […]

Read More
రెండు నెలల్లో రైతువేదికలు పూర్తి

రెండు నెలల్లో రైతువేదికలు పూర్తి

సారథి న్యూస్, మహబూబ్​నగర్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతి గ్రామంలో రైతు వేదికలు నిర్వహించాలని నిర్ణయించిందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు చెప్పారు. క్షేత్రస్థాయి అధికారులంతా సమష్టి కృషితో వ్యవహరించి రెండు నెలల్లో ఈ రైతు వేదికల నిర్మాణాన్ని కంప్లీట్​చేయాలని ఆదేశించారు. సోమవారం మహబూబ్​ నగర్​ జడ్పీ మీటింగ్​హాల్​లో నిర్వహించిన అధికారుల ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లాలో 88 రైతు వేదికలు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.13.5 కోట్లు […]

Read More