Breaking News

మెడికల్

మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

సామాజిక సారథి, వరంగల్: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో మరోసారి మెడికోలు కరోనా బారిన పడ్డారు.  ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్న కొంత మందిలో మెడికల్ విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉండడం తో టెస్టులు చేయగా టెస్టులు చేసిన వారిలో 17 మందికి కరోనా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. కరోనా వచ్చిన వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

Read More
మెడికోలపై వేటు

మెడికోలపై వేటు

సూర్యాపేట ర్యాగింగ్‌ ఘటనపై సర్కారు సీరియస్‌ ఆరుగురు వైద్యవిద్యార్థులపై కేసు నమోదు సామాజికసారథి, సూర్యాపేట: సూర్యాపేట మెడికల్‌ కాలేజీలో జరిగిన ర్యాగింగ్‌ ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. ర్యాగింగ్‌ బాధ్యులను గుర్తించిన అధికారులు ఆరుగురు మెడికోలను  సస్పెండ్‌ చేశారు. ఏడాది పాటు కాలేజీ నుంచి సస్పెండ్‌ చేయడంతో పాటు కాలేజీ హాస్టల్‌ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాలేజీలో ర్యాగింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీష్‌ రావు విచారణకు ఆదేశించిన […]

Read More
అల్లాపూర్లో ఉచిత మెడికల్ క్యాంపు

అల్లాపూర్ ​లో ఉచిత మెడికల్ క్యాంపు

సామాజిక సారథి, తాడూరు : నాగర్​కర్నూల్​జిల్లా తాడూరు మండలం అల్లాపూర్ గ్రామంలో గురువారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డీఎంహెచ్​ఓ  వెంకట్ దాస్  హాజరై మాట్లాడుతూ ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు అంటురోగాలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  కేవీపీఎస్​  జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న మాట్లాడుతూ  పేద ప్రజలు అందరికీ వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారెడ్డి, సర్పంచ్​ […]

Read More
ఆరోగ్యం కేంద్రం తనిఖీ

ఆరోగ్యం కేంద్రం తనిఖీ

సామాజిక సారథి, వలిగొండ: మండల కేంద్రంతో పాటు వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం రాష్ట్ర కుష్టువ్యాధి నిపుణులు డిప్యూటీ మెడికల్ అధికారి వెంకటేశ్వర చారి, అసిస్టెంట్ మెడికల్ అధికారి రాములు పాల్గొని రికార్డులు, రిపోర్టులు పరిశీలించి వైద్య బృందానికి తగు సూచనలు చేశారు. రోగులకు కుష్టు వ్యాధి నిర్దారణ అయిన వెంటనే ప్రాథమిక దశలోనే మందులు వాడితే వ్యాధి నయమవుతుందని అన్నారు.  కార్యక్రమంలో డాక్టర్ సుమన్ కళ్యాణ్, శ్రీనివాస్ రెడ్డి, సతీష్, వీణ, పవన్ తేజ, […]

Read More

ఇంట్లోనే మెడికల్​ గ్యాడ్జెట్స్ ​

ఒకప్పుడు జలుబు, దగ్గు, బీపీ, షుగర్​ లాంటివి ఉన్నా పెద్దగా ఆందోళన చెందేవాళ్లు కాదు. కానీ ఈ కరోనా కాలంలో ఏ చిన్న ఆరోగ్య సమస్యనూ నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు డాక్టర్లు. అలాగని ప్రతి సమస్యకూ ఆస్పత్రికి వెళ్లడం కూడా మంచిది కాదు. అందుకే ఇంట్లో కొన్ని గ్యాడ్జెట్స్ ఉంటే.. అవి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉపయోగపడతాయి. మరి ఎలాంటి మెడికల్ గ్యాడ్జెట్స్ ఇంట్లో ఉండాలో తెలుసుకుందాం.కరోనా వైరస్ సంక్షోభంతో ప్రతి ఒక్కరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఆరోగ్యంగా ఉండాలంటే […]

Read More