Breaking News

మృతి

జాన్​ లూయిస్​ మృతి

జాన్​లూయిస్​ ఇకలేరు

వాషింగ్టన్​: అమెరికాకు చెందని పౌరహక్కుల నేత, కాంగ్రెస్​ సభ్యుడు జాన్​ లూయిస్​(80) ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా ఆయన ప్యాంక్రియాటిక్​ కేన్సర్​తో బాధపడుతున్నారు. జాన్​ అమెరికాలో ఎన్నో పౌరహక్కుల ఉద్యమాలు చేశారు. యూఎస్​ ప్రతినిధుల సభలోనూ సభ్యుడికి వ్యవహరించారు. 1965లో ఆయనను అమెరికన్​ పోలీసులు దారుణంగా కొట్టారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అప్పుడు ప్రాణాలతో బయటపడ్డ జాన్​ పౌరహక్కుల ఉద్యమనేతగా ఎదిగారు. ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఆయన మృతికి అమెరికా మాజీ ప్రెసిడెంట్​ […]

Read More

పీటల మీదే.. పెళ్లి కూతురు మృతి

లక్నో: అంగరంగవైభవంగా జరుగాల్సిన ఆ పెండ్లి అర్ధాంతరంగా ముగిసింది. పీటలమీదే పెండ్లి కూతురు మృతిచెందింది. దీంతో ఆ ప్రాంతమంతా విషాదం నెలకొన్నది. ఈ దారుణ ఘటనకు ఉత్తరప్రదేశ్​ రాష్ట్రంలోని కనౌజ్​ జిల్లా వేదికయ్యింది. థాథియా పరిధిలోని భగత్‌పూర్వ గ్రామంలో వధువు ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరుడు సంజయ్‌.. తన కుటుంబ సమేతంగా వధువు వనిత ఇంటికి చేరుకున్నాడు. కాగా, పెళ్లితంతు జరుగుతుండగా.. వనిత అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే దవఖానకు తరలించారు. […]

Read More

ఆరేండ్లకే నూరేళ్లు నిండాయి..

సారథి న్యూస్, బిజినేపల్లి: ట్రాక్టర్..​ రోటవేటర్​ కిందపడి ఆరేండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకున్నది. మహాదేవుని పేటకు చెందిన రైతు బక్క చిన్న మాసయ్య పొలంలో రోటవేటర్​తో దుక్కిదున్నుతున్నాడు. ఈ క్రమంలో పొలం వద్దకు వచ్చిన అతడి కుమారుడు ప్రవీణ్​కుమార్​(6) వెనుక నుంచి పరిగెత్తుకుంటే వెళ్లి రోటవేటర్ లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గమనించి ట్రాక్టర్​ ఆపగా అప్పటికే ప్రవీణ్​ […]

Read More
డీసీఎం, బొలెరో ఢీ.. డ్రైవర్ మృతి

డీసీఎం, బొలెరో ఢీ.. డ్రైవర్ మృతి

విజయవాడ హైవేపై ఘటన సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: డీసీఎం, బొలెరో వాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపురం సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. విజయవాడ హైవే(ఎన్​హెచ్​ 65) పై మల్కాపురం వద్ద ఆగిన డీసీఎంను హైదరాబాద్ వైపు మామిడికాయల లోడ్​ తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరో వాహనం డ్రైవర్ అజయ్​ కుమార్(20) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే […]

Read More
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్​ ఖాన్ మృతి

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్​ ఖాన్ మృతి

  బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్​ ఖాన్ మృతి సారథి న్యూస్, హైదరాబాద్: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్​ ఖాన్ కన్నుమూశారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. ఆయన మృతితో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాధం నెలకొంది. యావత్ చిత్ర పరిశ్రమ శోకసముద్రంలో మునిగింది. ‘సలామ్ బాంబే’ సినిమాతో పరిచయమైన ఇర్ఫాన్​ ఖాన్ పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. తెలుగులో మహేష్ […]

Read More