నిజామాబాద్‌లో కుటుంబం ఆత్మహత్య వెనక ఎంపీ అరవింద్అనుచరులు 317 జీవోతో ఉద్యోగుల్లో అభద్రత కాంగ్రెస్‌నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ నేతల ఆకృత్యాలకు ఉద్యోగులు, జనం బలవుతున్నారని కాంగ్రెస్‌ప్రచార కమిటీ చైర్మన్‌మధుయాష్కీ మండిపడ్డారు. వనమా రాఘవేందర్ఎపిసోడ్ముగియక ముందే.. నిజామాబాద్‌లో మరో సంఘటన జరిగిందన్నారు. నిజామాబాద్‌లో నలుగురి ఆత్మహత్యలకు బీజేపీ నేతలే కారణమన్నారు. ఎంపీ అరవింద్‌అండదండలతో దురాగతాలు చేస్తున్నారని ఆరోపించారు. నలుగురు ఆత్మహత్యల వెనక బీజేపీ, టీఆర్‌ఎస్‌నేత హస్తం ఉందన్నారు. వడ్డీ వ్యాపారులును […]
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ (హనుమతంతరావు)కు కరోనా సోకింది. రెండ్రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో ఆయనకు చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబసభ్యులంతా హోం క్వారంటైన్ ఉన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇటీవలే వందమందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఆ రోజు నుంచే వీహెచ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. లాక్‌డౌన్‌లోనూ ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి సేవా […]