Breaking News

మహారాష్ట్ర

స్పెయిన్‌, యూకేను దాటేసినం

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తోంది. గత వారం రోజులుగా కేసుల సంఖ్య దాదాపు 11 వేల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో 24 గంటల్లో 10,956 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 2,97,535కు చేరింది. దీంతో ఇప్పటివరకు ఆరో స్థానంలో ఉన్న మన దేశం ఒక్కసారిగా నాలుగో స్థానానికి చేరింది.స్పెయిన్‌, యూకేలను దాటేసింది. 24 గంటల్లో 396 మంది వ్యాధి బారినపడి చనిపోయారు. మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 3,607 కేసులు నమోదయ్యాయి. 152 […]

Read More

లాక్‌డౌన్‌ ఎక్స్‌టెన్షన్‌ లేదు

న్యూఢిల్లీ: రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ ను పొడిగిస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్లారిటీ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో జూన్‌ 15 నుంచి జులై 31 వరకు లాక్‌డౌన్‌ విధిస్తారని ట్విట్టర్‌‌లో ట్రెండింగ్‌ అయినందన ఢిల్లీ హెల్త్‌ మినిస్టర్‌‌ సత్యేంద్ర జైన్‌ దానిపై క్లారిటీ ఇచ్చారు. ‘లాక్‌డౌన్ ఎక్స్‌టెండ్‌ చేయం, రూమర్స్‌ నమొద్దు’ అని ఆయన స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. కాగా.. తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై […]

Read More

మిడతల దండును అడ్డుకుందాం

లేత పంటను పీల్చి పారేస్తుంది ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్​: మిడతల దండు ప్రమాదం మరోసారి పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. గతనెలలో మూడు విడతలుగా దేశంలోకి ప్రవేశించిన మిడతల దండ్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకే వచ్చాయి. తెలంగాణ వైపునకు రాలేదు. అయితే […]

Read More

కరోనాతో మాజీ ఫుట్​బాలర్​ మృతి

కొజికోడ్: రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా దెబ్బకు.. భారత మాజీ ఫుట్​బాల్​ ప్లేయర్​ హమ్జాకోయ మృత్యువాతపడ్డాడు. గతనెల 26న కరోనా లక్షణాలు కనిపించడంతో మల్లాపురంలోని మంజేరి మెడికల్ కాలేజీ హాస్పిటల్​లో చేరాడు. రెండు రోజుల తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో డాక్టర్లు వెంటిలేటర్​పై ఉంచి చికిత్స ఇచ్చారు. అయితే కరోనా నుంచి కోలుకోలేకపోయిన హమ్జా శనివారం తుదిశ్వాస విడిచాడు. హమ్జా కుటుంబసభ్యుల్లో కూడా ఐదుగురికి పాజిటివ్ అని తేలడంతో చికిత్స అందిస్తున్నారు. గతనెల 21న ముంబై నుంచి […]

Read More

తీవ్ర తుఫాన్​గా ‘నిసర్గ’

ముంబై వద్ద దాటిన తీరం గంటకు 110 కి.మీ.ల వేగంతో గాలులు ప్రజలంతా ఇంట్లోనే ఉండండి: ప్రభుత్వం లక్షలాది మందిని పునరావాసాలకు తరలింపు ముంబై: నిసర్గ తుఫాన్​ బుధవారం ఉదయం తీవ్రరూపం దాల్చింది. ఇది తీవ్ర తుఫాన్​గా మారిందని వాతావరణ అధికారులు చెప్పారు. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఇది కొనసాగుతోందని, బుధవారం మధ్యాహ్నం హరిహరేశ్వర్‌‌, దామన్‌ మధ్య అలీబాగ్‌కు సమీపంలో తీరం దాటింది. దీంతో మహారాష్ట్రలో భారీవర్షాలు కురిశాయి. తీరం దాటే సమయంలో గంటకు […]

Read More
నమస్తే ట్రంప్‌ వల్లే కరోనా

నమస్తే ట్రంప్‌ వల్లే కరోనా

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ముంబై: కరోనా వ్యాప్తి చెండటంపై శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరీలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంతోనే దేశంలో కరోనా వ్యాపించిందని అన్నారు. ఆ కార్యక్రమం వల్ల మొదట గుజరాత్‌లోకి వైరస్‌ వచ్చిందని, అక్కడి నుంచి మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చేరుకుందని చెప్పారు. ఎలాంటి ప్లాన్‌ లేకుండా లాక్‌డౌన్‌ను విధించిన కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసే బాధ్యతను మాత్రం రాష్ట్రలపైకి నెట్టేసి తప్పించుకుంటోంది అని […]

Read More

కొత్తజంటకు కరోనా

100 మంది క్వారంటైన్‌లోకి భోపాల్‌: పెళ్లయిన కొద్ది గంటలకే ఆ జంట క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాల్సి వచ్చింది. పెండ్లి కొచ్చిన చుట్టాల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ రావడంతో కొత్త జంటతో సహా వందమంది అధికారులు క్వారంటైన్‌లోకి పంపించారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో మంగళవారం ఈ విషయం వెలుగుచూసింది. సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌)లో ఉద్యోగం చేస్తున్న వధువు బంధువు గతవారం ఛింద్వారా జిల్లాలోని జున్నార్దియోలో ఉన్న ఇంటికి వెళ్లారు. ఆ వ్యక్తి ఈ నెల 26న తన […]

Read More

నా నిర్లక్ష్యం వల్లే కరోనా సోకింది

మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవ్‌హాద్‌ ముంబై: తన నిర్లక్ష్య ప్రవర్తనే కరోనా బారినపడేలా చేసిందని మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవ్‌హాద్‌ అన్నారు. విల్‌పవర్‌‌, కాన్ఫిడెన్స్‌ తనను వ్యాధి నుంచి కోలుకునేలా చేసిందని ఆయన అన్నారు. మరో రెండురోజుల పాటు వెంటిలేటర్‌‌పై ట్రీట్‌మెంట్‌ తీసుకోవాల్సి ఉందని, ఆ తర్వాత డిశ్చార్జ్‌ అవుతానని చెప్పారు. ‘బీడీఏ, డెవలపర్స్‌ బాడీ’ ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి ఈ విషయాలు చెప్పారు. ‘నా నిర్లక్ష్యం వల్లే కరోనా సోకింది. నేను జాగ్రత్తలు […]

Read More